ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి. కమిటీ కుర్రోళ్ళు.. ఆయ్ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. '35: చిన్న కథ కాదు' కూడా ఈ కోవలోకి చేరే సినిమాల కనిపించింది ప్రోమోలు చూస్తే. రానా దగ్గుబాటి సమర్పణలో కొత్త దర్శకుడు నందకిశోర్ యేమాని రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రోమోలున్నంత ఆహ్లాదకరంగా సినిమా కూడా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ: ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ).. సరస్వతి (నివేథా థామస్) తిరుపతిలో నివాసముండే ఒక మధ్య తరగతి జంట. వీరికి ఇద్దరు అబ్బాయిలు. వారిలో పెద్దబ్బాయి అయిన అరుణ్ (మాస్టర్ అరుణ్ దేవ్)కు లెక్కలంటే గిట్టదు.మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సంపాదించినా.. గణితంలో మాత్రం ఎప్పుడూ సున్నానే వస్తుంటుంది. లెక్కల్లో అతనడిగే కొన్ని డౌట్లకు టీచర్లు సహా ఎవ్వరూ సమాధానం చెప్పరు. దీంతో గణితం పట్ల వ్యతిరేక భావం ఏర్పడి ఆ సబ్జెక్ట్ చదవకపోవడంతో ప్రతిసారీ జీరోనే వస్తుంటుంది. ఐతే తన స్కూల్లోకి చాణక్య (ప్రియదర్శి) అనే కొత్త లెక్కల మాస్టర్ రావడంతో అరుణ్ కు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు కుటుంబం వరకు వెళ్లి అరుణ్ ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ స్థితిలో అరుణ్ మళ్లీ ఇల్లు ఎలా చేరాడు.. గణితం మీద తన ఆలోచనను మార్చి ఆ సబ్జెక్టుపై అతను పట్టు సాధించేలా చేయడానికి సరస్వతి ఏం చేసింది..చివరికి ఆమె లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.
Bu hikaye Suryaa Sunday dergisinin September 09, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin September 09, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.