తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు
Suryaa Sunday|September 15, 2024
రెండు తమలపాకులు, ఒక వక్క ముక్క, కాస్త సున్నం రాసి నోట్లో వేసుకుంటే ఉంటుంది
(ఐ.ప్రసాదరావు, 9948272919)
తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు

రెండు తమలపాకులు, ఒక వక్క ముక్క, కాస్త సున్నం రాసి నోట్లో వేసుకుంటే ఉంటుంది మరి..అదే నండి " కిళ్లీ ( పాన్)". యన్.టి.ఆర్ నటించిన “ యుగంధర్” సినిమాలోని " ఓరబ్బా వేసుకున్నా కిళ్ల" అనే పాట గుర్తుకు వస్తుంది కదా... అది కిళ్లీ లో ఉన్న మజా...చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకూ భారతదేశంలో భోజనం అనంతరం ఇష్టపడే ఒకే ఒక్క చిరు ఆహారం (మౌత్ ఫ్రెషనర్) కిళ్లీ. ఇక ఈ కిళ్లీ కధా కమామీషు తెలుసుకుందాం... సుమారు 5000 సంవత్సరాలు పూర్వం నుండి భారతదేశంలో కిళ్లీ నమిలే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. కిళ్లీ, “పాన్” అనే మాట “పర్ణ (ఆకు)” అనే సంస్కృత పదం నుండి వచ్చింది. పాన్ అంటే తమలపాకు అని అర్థం. తూర్పు దేశాలలో కూడా పాన్ తినే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది.

(ఐ.ప్రసాదరావు, 9948272919)

ఇక పాన్ అంటే తమలపాకు, వక్కతో ముడిపడి ఉంది. ఈ పాన్ తింటే ఒక గౌరవంగా, సాంప్రదాయంగా, అలవాటుగా భావిస్తారు. ముఖ్యంగా భోజనం అనంతరం కిల్లీ వేసుకుంటే నోరు మంచి సువాసన వెదజల్లుతూ, మంచి అనుభూతి కలుగుతుంది. మౌత్ ఫ్రెషనర్ గా, అజీర్తి మలబద్దకం నివారణకు కిల్లీ ఉపయోగపడుతుంది అని పలువురు భావిస్తుంటారు. అందుచేతనే కిళ్లీ అంటే అందరికీ ఇష్టం. దీనిలో వివిధ రకాలను ఆస్వాదిస్తారు...

Bu hikaye Suryaa Sunday dergisinin September 15, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Suryaa Sunday dergisinin September 15, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SURYAA SUNDAY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
15.9.2024 నుంచి 21.9.2024 వరకు
Suryaa Sunday

15.9.2024 నుంచి 21.9.2024 వరకు

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

time-read
4 dak  |
September 15, 2024
భలే ఉన్నాడే సినిమా రివ్యూ
Suryaa Sunday

భలే ఉన్నాడే సినిమా రివ్యూ

జులై 26న 'పురుషోత్తముడు' విడుదలై తే...' తిరగబడరసామీ' ఆగస్టు 2న థియేటర్లలోకి వచ్చింది.ఆ రెండూ అంతగా ఆకట్టుకోలేదు

time-read
2 dak  |
September 15, 2024
'మత్తు వదలరా 2' సినిమా రివ్యూ
Suryaa Sunday

'మత్తు వదలరా 2' సినిమా రివ్యూ

'మత్తు వదలరా'తో ఎంఎం కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ కథానాయకుడిగా పరిచయమయ్యారు.

time-read
2 dak  |
September 15, 2024
నెక్సా ఐఫా అవార్డ్స్‌కు సిద్దమవుతున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్!
Suryaa Sunday

నెక్సా ఐఫా అవార్డ్స్‌కు సిద్దమవుతున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్!

ఐఫా ఉత్సవం 2024లో దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరు కానున్నందున, అబుదాబిలోని యాస్ ఐలాండ్ దక్షిణ భారత సినిమా యొక్క మహోన్నత వారసత్వం మరియు వైవిధ్యాన్ని వేడుక జరుపుకోవడం ద్వారా మరచిపోలేని సినిమా వేడుకలకు సిద్ధమవుతోంది.

time-read
1 min  |
September 15, 2024
పీబీ పార్టనర్స్‌తో ఆర్థిక వృద్ధి మరియు సాధికారత
Suryaa Sunday

పీబీ పార్టనర్స్‌తో ఆర్థిక వృద్ధి మరియు సాధికారత

పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కింద ఉన్న బ్రాండ్ పీబీ పార్టనర్స్, స్థానిక సముదాయాలకు చెందిన వ్యక్తులను పాయింట్ ఆఫ్ సెల్లింగ్ పర్సన్స్ గా మార్చడం ద్వారా బీమా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

time-read
2 dak  |
September 15, 2024
తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు
Suryaa Sunday

తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు

రెండు తమలపాకులు, ఒక వక్క ముక్క, కాస్త సున్నం రాసి నోట్లో వేసుకుంటే ఉంటుంది

time-read
3 dak  |
September 15, 2024
రోజువారీ ఆహారంలో బాదం ప్రాముఖ్యత
Suryaa Sunday

రోజువారీ ఆహారంలో బాదం ప్రాముఖ్యత

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య మరియు పోషకమైన ఆహారం చాలా ముఖ్యమైనది.

time-read
2 dak  |
September 15, 2024
ఇంజనీర్ గా అశుతోష్ ఉత్పల్ అమెజాన్ ప్రభావవంత ప్రయాణం
Suryaa Sunday

ఇంజనీర్ గా అశుతోష్ ఉత్పల్ అమెజాన్ ప్రభావవంత ప్రయాణం

భవిష్యత్ కు రూపకర్తలు ఇంజనీర్లు. వాస్తవికతతో ఆలోచనలను అనుసంధానించే సాంకేతిక వంతెనలను నిర్మిస్తారు.

time-read
3 dak  |
September 15, 2024
బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కానుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
Suryaa Sunday

బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కానుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

టీ కేవలం పానీయం కంటే ఎక్కువబీ ఇది ఒక సాంస్కృతిక అనుభవం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభవం మరియు పునరుజ్జీవనాన్ని అందించే ఆచారం.

time-read
2 dak  |
September 15, 2024
ఈ వారం కధ
Suryaa Sunday

ఈ వారం కధ

మరో ప్రపంచం

time-read
2 dak  |
September 15, 2024