మన జీవితాలకు ఉషాకిరణాలు - ఉపాధ్యాయులు
Suryaa Sunday|October 06, 2024
దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి
మన జీవితాలకు ఉషాకిరణాలు - ఉపాధ్యాయులు

దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి. మన జీవితాల్లో అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగులను ప్రసరించేలా చేసేవారు ఉపాధ్యాయులు. కేవలం విద్యాసంస్థల్లో విజ్ఞానపు పాఠాలు బోధించే వారు మాత్రమే కాదు గురువులంటే మన జీవితాల్లో అక్షరం ద్వారా గానీ, తమ ఆలోచనల ద్వారా గానీ, తమ అనుభవపు అభిప్రాయాల ద్వారా గానీ, ఇంకా ఏరూపంలో అయినా సరే మార్పు తీసుకొచ్చి స్ఫూర్తి ప్రదాతలుగా మన పురోభివృద్ధికి బాటలు వేసిన వారందరూ మనకు ఉపాధ్యాయులే. చరిత్రను మనం గమనిస్తే ఒకప్పటి సాధారణ వ్యక్తులు విఖ్యాత ప్రముఖులుగా రూపాంతరం చెందడంలో కొన్ని పుస్తకాలు కూడా మార్గదర్శనం చేశాయి. అలాంటి పుస్తకాలు కూడా మనకు జీవిత పాఠాలు బోధించే గురువులే. కృష్ణుడి భగవద్గీత,గౌతమ బుద్ధుని బోధనలు, బైబిల్, ఖురాన్ వంటి ఆధ్యాత్మిక గ్రంధాలు సైతం మనకు దారి చూపే దీపాలే. సరిహద్దుల్లో వుండే మనదేశ సైనికులు శత్రువుల నుండి మనల్ని కాపాడితే సరిహద్దు లోపల ఈ దేశాన్ని అంతర్గత శత్రువుల నుండి కాపాడి అభివృద్ధి భారతంగా నిర్మించడంలో కీలకపాత్ర పోషించే అక్షర సైనికులే ఉపా ధ్యాయులు.”ఓ ఇంజనీర్ బిల్డింగ్ ప్లాన్ తప్పచేస్తే భవనాలు కూలి పోతాయి. ఓ డాక్టర్ వైద్యం సరిగ్గా చేయకపోతే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓ అధికారి అవినీతి చేస్తే సమాజపు మనుగడలో ఇబ్బం దులు తలెత్తు తాయి. కానీ ఓ ఉపాధ్యాయుడు కేవలం స్వార్థపూరితంగా తమజీతం కోసం మాత్రమే ఆలోచిస్తూ, భావితరాల భవిష్యత్తు గురించి సరిగ్గా పనిచేయకపోతే కొన్ని తరాలే నాశనం అవుతాయి” వంటి సూక్తులు నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bu hikaye Suryaa Sunday dergisinin October 06, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Suryaa Sunday dergisinin October 06, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SURYAA SUNDAY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
6.10.2024 నుంచి 12.10.2024 వరకు
Suryaa Sunday

6.10.2024 నుంచి 12.10.2024 వరకు

6.10.2024 నుంచి 12.10.2024 వరకు

time-read
4 dak  |
October 06, 2024
శ్రీవిష్ణు "శ్వాగ్" సినిమా రివ్యూ
Suryaa Sunday

శ్రీవిష్ణు "శ్వాగ్" సినిమా రివ్యూ

హసిత్ గోలితో ఆయన చేసిన తాజా సినిమా 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

time-read
2 dak  |
October 06, 2024
కలి
Suryaa Sunday

కలి

ప్రిన్స్ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత యంగ్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేశారు.

time-read
2 dak  |
October 06, 2024
కోరిన కోర్కెలు తీర్చే.కోటదుర్గమ్మ
Suryaa Sunday

కోరిన కోర్కెలు తీర్చే.కోటదుర్గమ్మ

ఒకనాడు జమీందారుల కోటలో ఉండి జమిందరులకు మాత్రమే దేవతగా ఉండేది. స్వాతంత్య్రం తరువాత ఒక కుటుంబం ఆరాధనతో బైట పడినా అమ్మవారు గ్రామ దేవత అయింది.

time-read
4 dak  |
October 06, 2024
కుంభకోణం
Suryaa Sunday

కుంభకోణం

కుంభకోణం

time-read
1 min  |
October 06, 2024
ఈ వారం కధ
Suryaa Sunday

ఈ వారం కధ

స్పాట్

time-read
2 dak  |
October 06, 2024
టాబ్లెట్స్కి జబ్బు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది?
Suryaa Sunday

టాబ్లెట్స్కి జబ్బు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది?

రిసెప్టర్ కేవలం దానికి సరిపోయే రసాయనాన్ని గ్రహిస్తుంది.

time-read
1 min  |
October 06, 2024
మన జీవితాలకు ఉషాకిరణాలు - ఉపాధ్యాయులు
Suryaa Sunday

మన జీవితాలకు ఉషాకిరణాలు - ఉపాధ్యాయులు

దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే నేను మొదటగా గురువుకే నమస్కరిస్తాను అంటారు ఓ ప్రఖ్యాత హిందీ కవి

time-read
3 dak  |
October 06, 2024
వేమన పద్యలు
Suryaa Sunday

వేమన పద్యలు

వేమన పద్యలు

time-read
1 min  |
October 06, 2024
సూర్య-బుడత
Suryaa Sunday

సూర్య-బుడత

సూర్య-బుడత

time-read
1 min  |
October 06, 2024