ఒకనాడు జమీందారుల కోటలో ఉండి జమిందరులకు మాత్రమే దేవతగా ఉండేది. స్వాతంత్య్రం తరువాత ఒక కుటుంబం ఆరాధనతో బైట పడినా అమ్మవారు గ్రామ దేవత అయింది. 2000 సంహత్సారం వరకు పాలకొండ గ్రామ దేవతగా, పాలకొండ వాసులతో సంబంధం ఉన్న వారికి దైవంగా ఉండేది. 2001 తర్వాత సంవత్సర, సంవత్సరమ్ అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్రల దేవతగా, దేశ విదేశాలలో ఉన్నవారు ఆరాధ్య దేవత అభివృద్ధి చెందింది. దిన దిన అభివృద్ధికి కారణం భక్తుల కోరికలు తీరతమే అనేది నగ్న సత్యం. నాడు ఒక జమీందార్లకు మాత్రమే దేవత, నేడు రాష్ట్ర పండగా ప్రకటించాలనే డిమాండ్ వరకు పెరిగింది.
పాలకొండ నిన్నటి శ్రీకాకుళం జిల్లాలో నేడు మన్నెం జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతం. చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రకృతిలో గిరిజనులు ఆవాసం ఉండే ఈ ప్రాంతం చుట్టూ సంరక్షణలా తెల్ల కొండలుండటంతో పాలకొండ ప్రత్యేకం గా ఉంటుంది. ఇక్కడి దుర్గా దేవత ఆలయం చారిత్రికంగా హిందూఆరాధన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నిత్యపూజ లతో పాటు దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా మతాలకు, కులాలకు దూరంగా ప్రతి సంవత్సరం వేడుకలజరుపుకోవటం విశేషం.
స్వాతంత్రానికి ముందు ...
ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో జాతాపు తెగకు చెందిన జమీందార్ కుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు నాటి కోటలో పూజలందుకున్నదుర్గమ్మ నేడు జనవాహిని ముంగిటకోటదుర్గమ్మగా ప్రజలకు ఆశీస్సులందిస్తోంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోనే ప్రాచీనమైనకొండ జమీందారీ సంస్థానం పాలకొండ. నాటి విజయ నగర రాజులకు లోబడియుండి యుద్ధ సమయములలో సేనలతో తోడ్పడు అందించడమే కాకుండా సాలీనా రూ62 వేలు కప్పము చెల్లించిన సంస్థానంగా పేరుంది. ఈ సంస్థానంలో 108 జిరాయితీ గ్రామాలు, 68 మొఖాసాగ్రామాలు, 49 అగ్రహారాలు ఉండటం గమనార్హం. పట్టుమని పదియేండ్లు ఏ పాలకుడు దీనినిపాలించలేదని చరిత్ర చెపుతున్న సత్యం.
మరిన్నివివరాలలోకి వెళితే...
Bu hikaye Suryaa Sunday dergisinin October 06, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin October 06, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items