CATEGORIES

పోలీసులు స్వాధీనంలో 12 కిలోల గంజాయి
Vaartha

పోలీసులు స్వాధీనంలో 12 కిలోల గంజాయి

ఇంజినీరింగ్ విద్యార్థులనే టార్గెట్ చేసుకొని గంజాయిని సరఫరా చేస్తే నలుగురు సభ్యులున్న ముఠాను గురువారం నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

time-read
1 min  |
September 01, 2023
ఇస్రో చీఫ్ సోమనాథ్కు ఇండిగో అపూర్వ స్వాగతం
Vaartha

ఇస్రో చీఫ్ సోమనాథ్కు ఇండిగో అపూర్వ స్వాగతం

140 కోట్ల మంది ఆకాంక్షను నెరవేరుస్తూ ఆగస్టు 23న చంద్రయాన్ 3 జాబిల్లి ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించింది.

time-read
1 min  |
September 01, 2023
ప్రతి ఒక్కరూ సంస్కృతంలో ఒక వాక్యం రాయాలి
Vaartha

ప్రతి ఒక్కరూ సంస్కృతంలో ఒక వాక్యం రాయాలి

ప్రపంచ సంస్కృత దినోత్సవం రోజు ప్రధానిమోడీ పిలుపు

time-read
1 min  |
September 01, 2023
షార్లో నేటి మధ్యాహ్నం లో పిఎస్ఎల్వి సి-57కి కౌంట్ డౌన్
Vaartha

షార్లో నేటి మధ్యాహ్నం లో పిఎస్ఎల్వి సి-57కి కౌంట్ డౌన్

సూర్య పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య |ఎల్1 శనివారం మధ్యాహ్నం 11.50 గంటలకు చేపట్టనున్నారు.

time-read
1 min  |
September 01, 2023
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క
Vaartha

టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

పూర్ణిమ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టినారు

time-read
1 min  |
September 01, 2023
చందమామ 'పెరటో' రోవర్ ఆటలు
Vaartha

చందమామ 'పెరటో' రోవర్ ఆటలు

విక్రమ్ ల్యాండర్ తీసిన రోవర్ విడియో మహారాజ దర్పంతో మన ప్రజ్ఞాన్

time-read
1 min  |
September 01, 2023
వరల్డ్ అథ్లెటిక్స్ భారత్ తొలి పసిడి పతకం
Vaartha

వరల్డ్ అథ్లెటిక్స్ భారత్ తొలి పసిడి పతకం

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో భారత ఆశాకిరణం నీరజ స్వర్ణచరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించాడు. పోటీలకు చివరిరోజైన ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ ఫైనల్లో నీరజ్ రెండు ప్రయత్నంలోనే గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

time-read
1 min  |
August 29, 2023
దేవుళ్లకు పవిత్రాల సమర్పణ
Vaartha

దేవుళ్లకు పవిత్రాల సమర్పణ

కలియుగ ప్రత్యక్షదైవమ్ స్వామికి జరిపించే రెండవరోజు సోమవారం ఆలయంలోని మూలవిరాట్ బాటు ఉత్సవమూర్తులకు, శ్రీవేంక టేశ్వర పవిత్రోత్సవాల్లో జయవిజయులకు, గురుకు విమాన వేంకటేశ్వర్లుకు, ధ్వజస్తంభానికి, ఇతర ఉప ఆలయాల్లోని దేవుళ్ళకు పవిత్రాలు సమర్పిం చారు

time-read
1 min  |
August 29, 2023
నడకమార్గంలో మరోచిరుత 'బందీ'!
Vaartha

నడకమార్గంలో మరోచిరుత 'బందీ'!

వారంరోజులు శ్రమించిన అటవీశాఖ

time-read
1 min  |
August 29, 2023
అభివృద్ధి పథాన భారత్ ఆర్థిక వ్యవస్థ
Vaartha

అభివృద్ధి పథాన భారత్ ఆర్థిక వ్యవస్థ

ఆ మూడు రంగాల్లోనే అధిక ఉపాధి అవకాశాలు రాష్ట్రీయ రోజ్గర్ మేళాలో ప్రధాని మోడీ

time-read
1 min  |
August 29, 2023
అబయ డ్రెస్పై ఫ్రాన్స్ నిషేధం
Vaartha

అబయ డ్రెస్పై ఫ్రాన్స్ నిషేధం

ప్రకటించిన ఫ్రాన్స్ విద్యా మంత్రి

time-read
1 min  |
August 29, 2023
హిజాబ్ ధరించకుంటే పార్క్ కి నో ఎంట్రీ..
Vaartha

హిజాబ్ ధరించకుంటే పార్క్ కి నో ఎంట్రీ..

ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్లు అధికారం కైవసం చేసుకున్న తర్వాత మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మహిళలను మాధ్యమిక విద్యదతోపాటు, యూని వర్శిటీలో చదువులకు దూరం చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

time-read
1 min  |
August 29, 2023
ఒకే కాన్పులో నలుగురు శిశువులు
Vaartha

ఒకే కాన్పులో నలుగురు శిశువులు

రాజస్థాన్లోని టోంక్లో గ్రామంలో ఒక గర్భిణి ఒకేసారి నలుగురు శిశువులకు జన్మని చ్చింది.

time-read
1 min  |
August 29, 2023
అణు జలాల విడుదల..చైనా నుంచి బెదరింపులు!
Vaartha

అణు జలాల విడుదల..చైనా నుంచి బెదరింపులు!

జపాన్ అణు జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టింది

time-read
1 min  |
August 29, 2023
2 రోజుల్లో నర్సాపూర్, జనగాం అభ్యర్థులు ఖరారు
Vaartha

2 రోజుల్లో నర్సాపూర్, జనగాం అభ్యర్థులు ఖరారు

పల్లా రాజేశ్వర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పేర్ల పరిశీలన

time-read
1 min  |
August 28, 2023
లాస్య విజయానికి కలిసికట్టుగా పనిచేయాలి
Vaartha

లాస్య విజయానికి కలిసికట్టుగా పనిచేయాలి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకాని చైర్మన్లు క్రిషాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్

time-read
1 min  |
August 28, 2023
50 గ్లోరియస్ ఇయర్స్
Vaartha

50 గ్లోరియస్ ఇయర్స్

1974లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 గ్లోరి యస్ ఇయర్స్ పూర్తిచేసుకున్నారు.

time-read
1 min  |
August 28, 2023
ఆస్ట్రేలియాలో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో కూలిన అమెరికా హెలికాప్టర్
Vaartha

ఆస్ట్రేలియాలో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో కూలిన అమెరికా హెలికాప్టర్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న యుద్ధ వినాసాల్లో అమెరికకాఉ చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మెరైన్ మరణిం్చగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

time-read
1 min  |
August 28, 2023
పర్యాటక కేంద్రంగా మారిన సిద్దిపేట
Vaartha

పర్యాటక కేంద్రంగా మారిన సిద్దిపేట

దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో అన్ని రంగాల్లో దూసుకుపోతోంది హరీశ్రవును అదర్శంగా తీసుకొని అభివృద్ధిలో పోటీ పడుతున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

time-read
1 min  |
August 28, 2023
తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు?
Vaartha

తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు?

కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్..

time-read
1 min  |
August 28, 2023
వన్డేల్లో నెంబర్ వన్ టీంగా అవతరించిన పాకిస్థాన్
Vaartha

వన్డేల్లో నెంబర్ వన్ టీంగా అవతరించిన పాకిస్థాన్

బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో నెంబర్వన్గా అవతరించింది

time-read
1 min  |
August 28, 2023
ముంబయి హోటల్లో భారీ అగ్రిప్రమాదం ముగ్గురు సజీవ దహనం
Vaartha

ముంబయి హోటల్లో భారీ అగ్రిప్రమాదం ముగ్గురు సజీవ దహనం

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రజ్ ఏరియా లో గల గెలాక్సీ హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది

time-read
1 min  |
August 28, 2023
నీరజ్ చోప్రాను ఊరిస్తోన్న స్వర్ణం
Vaartha

నీరజ్ చోప్రాను ఊరిస్తోన్న స్వర్ణం

బల్లెం వీరుడు సాధించిన ఘనతలు!

time-read
1 min  |
August 28, 2023
చంద్రయాన్-3 విజయాన్ని ప్రశంసించిన పాక్
Vaartha

చంద్రయాన్-3 విజయాన్ని ప్రశంసించిన పాక్

చంద్రయాన్-3 \"తో భారత్ సాధించిన విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

time-read
1 min  |
August 27, 2023
మడగాస్కర్ స్టేడియంలో తొక్కిసలాట..13 మంది మృతి, 107 మందికి గాయాలు
Vaartha

మడగాస్కర్ స్టేడియంలో తొక్కిసలాట..13 మంది మృతి, 107 మందికి గాయాలు

మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని స్టేడి యంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది మరణించగా, 107 మంది గాయ పడ్డారు.

time-read
1 min  |
August 27, 2023
ట్రంప్ మగ్ షాట్ ఫోటో..అందంగా ఉన్నారంటూ బైడెన్ సెటైర్
Vaartha

ట్రంప్ మగ్ షాట్ ఫోటో..అందంగా ఉన్నారంటూ బైడెన్ సెటైర్

అమెరికా చరిత్రలోనే మషాట్ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు.

time-read
1 min  |
August 27, 2023
ప్రిగోజిన్ మృతి అనంతరం వాగ్నర్ సైనికులతో పుతిన్ సంతకాలు!
Vaartha

ప్రిగోజిన్ మృతి అనంతరం వాగ్నర్ సైనికులతో పుతిన్ సంతకాలు!

అధ్యక్షుడు బాటుకు తెరలేపిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవెగనీ గోజి విమానప్రమాదంలో మరణించడం చర్చనీయాంశంగా మారింది.

time-read
1 min  |
August 27, 2023
భారీగా కిలో రూ.19కి పడిపోయిన టామాటా
Vaartha

భారీగా కిలో రూ.19కి పడిపోయిన టామాటా

గత కొన్ని నెలలుగా వినియోగ దారులకు చుక్కలు చూపిం చిన టమాటా ఇప్పుడు దిగొచ్చింది.

time-read
1 min  |
August 27, 2023
ఎన్సిపిలో చీలికే లేదు.. పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vaartha

ఎన్సిపిలో చీలికే లేదు.. పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్సిపిలో చీలిక వ్యవహారం ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది

time-read
1 min  |
August 26, 2023
బ్యాడ్మింటన్ ఆడుతుంటే బెయిల్ ఎందుకు?
Vaartha

బ్యాడ్మింటన్ ఆడుతుంటే బెయిల్ ఎందుకు?

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యా దవు మంజూరయిన బెయిల్ను సవాల్చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణచేపట్టింది.

time-read
1 min  |
August 26, 2023