CATEGORIES
Kategoriler
లిథియం అయాన్ బ్యాటరీ ఆద్యుడు గుడినెఫ్ కన్నుమూత
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఓ గంట గడవని పరిస్థితి. స్మార్ట్‌ఫోన్ నుంచే నిజ జీవితంలో ఎన్నో ముఖ్యమైన పనులను చక్కబెట్టుకుంటున్నాం.
గంగానది ఒడ్డున సిద్ధూ కుమారుడి నిశ్చితార్ధం
సీనియర్ నేత, పంజాబ్ పిసిసి మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
దీపావళిని సెలవు దినంగా ప్రకటించిన న్యూయార్క్
దీపావళి అంటే వెలుగుల పండుగ.మనదేశంలో గొప్ప పండుగలలో ఇది ఒకటి.
హిమాచల్ జలదిగ్బంధంలో 300 రోడ్లు
నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మహిళా డ్రైవర్‌కు నటుడు కమల్ హాసన్ కారు గిఫ్ట్
డిఎంకె ఎంపి కనిమొళి ఇటీవల కోవైలో పర్యటించిన సందర్భంగా ఓ మహిళా డ్రైవర్ బస్ లో ప్రయాణించిన విషయం తెలిసిందే.
హిమాచల్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులు!
నైరుతి రుతుపవనాల విస్తరణతో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని బాగీపుల్ ప్రాంతంలో ఆకస్మిక వరదల్లో దాదాపు 200 మందికిపైగా పర్యాటకులు, స్థానికులు అధికారులు వెల్లడించారు.
నెరవేరని మిలియనీర్ కల..పోటీ పరీక్షలో 27వ సారి ఫెయిల్!
వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తూ ఓ పరీక్షలో మాత్రం వరుస డింకీలు కొడుతున్నారో మిలియనీర్. చైనాకు చెందిన ఆయన 56 ఏళ్ల వయసులోనూ 27వ సారి పరీక్ష రాశారు.
బిజెపి సీనియర్ నేత దూబే కన్నుమూత
దేశ రాజకీయాల్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరిద్వార్ దూబే( 73) తుది శ్వాస విడిచారు.
ఆలయాల్లో భక్తులకు డ్రెస్‌కోడ్ ఇప్పటికే 130 చోట్ల అమల్లోకి
మహారాష్ట్రలో మహారాష్ట్రలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లేవారికి సూచన! ఇక నుంచి వస్త్రధారణపై దృష్టి సారించుకోవాల్సింది.
ఉత్తరాదిని ముంచెత్తిన వరదలు
హర్యానా, ఢిల్లీ, యుపి, అసోం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు విరిగిపడుతున్న కొండచరియలు
ప్రధాని మోడీకి 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'
ఈజిప్టు అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన అధ్యక్షుడు ఫత్తా ఎల్‌సిసి
టేకాఫక్కుముందు విమానం టైరుకు మంటలు!
చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతం హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో పెనుప్రమాదం తప్పింది.
తోడేళ్లు గుంపుగా వచ్చినా సింహం సింగిల్ ఫైటే!
విపక్ష కూటమి సమావేశంపై కేంద్ర మంత్రి స్మృతి జోకులు
ప్రజాసామ్యచరిత్రలో చీకటిరోజులు
48 యేళ్లనాటి ఎమర్జెన్సీ కాలంపై ప్రధాని మోడీ
ఎన్ఎస్జీలో సభ్యత్వంపై భారత్‌కు అమెరికా సంపూర్ణమద్దతు
అణుసరఫరాదారుల యర్ సప్లయగ్రూప్)లో భారత్చేరేందుకు సమూహం (న్యూక్లి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా స్పష్టంచేసింది.
న్యూయార్క్ గగనతలంలో మోడీ, జో బైడెన్ల భారీ బ్యానర్
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది.
ఇకపై పాస్పోర్ట్సేవా 2.0 వెర్షన్ షురూ
పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు.
బీహార్‌లో పిల్లర్ కుంగిపోయి కూలిన మరో వంతెన
బీహార్‌లోని ఖగారియా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన దృశ్యం జరిగి మూడు వారాలు కాకముందే మరో బ్రిడ్జి కూలి పోయింది.
ఈ స్థాయికి వచ్చానంటే చిన్న తనంలో వారు నేర్పిన పాఠాలవల్లే: కమలా హారిస్
భారత ప్రధాని నరేంద్ర మోడీ గౌరవార్థం అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ శుక్ర వారం విందు ఏర్పాటు చేశారు.
జగన్నాథపురం సర్పంచ్ కు జాతీయ జల అవార్డు
శనివారం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ధన ఖడ్ నుంచి అవార్డు అందుకుంటున్న జగన్నాథపుర సర్పం చ్
టెక్నాలజీతోనే మనుగడ
హైదరాబాద్‌లో జిఎఫ్ఎస్ సదస్సు.. చైర్మన్ హోదాలో హాజరైన చంద్రబాబు
వరంగల్ టెక్స్టైల్ పార్కు దేశంలోనే నం. 1
90% ఉద్యోగాలు స్థానికులకే వారిలో 80% మహిళలకే రూ.900 కోట్లతో 261 ఎకరాల్లో 'యంగ్ వన్' ఏర్పాటు: మంత్రి కెటిఆర్
ప్రొ. హరగోపాల్ సహా ఐదుగురిపై ‘ఉపా' ఎత్తివేత
ములు గు జిల్లా తాడ్వాయి పోలీసు స్టేషన్లో పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ సహా ఐదుగురిపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీ సు స్టేషన్లో నమోదైన చట్టవ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమో దు చేసిన కేసులను సర్కారు ఎత్తివేసింది.
తెలంగాణకు గ్రీన్ యాపిల్ అవార్డు
లండన్‌లో అందుకున్న అరవింద్ కుమార్
పార్లమెంట్‌లోనే లైంగిక దాడికి గురయ్యా
ఆస్ట్రేలియా ఎంపి సంచలన ఆరోపణలు
వివాహానికి హాజరైన అతిథుల పడవ బోల్తా 100 మందికిపైగా మృతి
వివాహానికి వచ్చిన అతిథులు పడవలో తిరిగి వెళుతుండగా ప్రమాదవశాత్తు అది బోల్తా పడి 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు
అయోధ్యలో మద్యం, మాంసం శాశ్వతంగా బంద్!
యుపిలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సిఎం యోగీ ఆదిత్యనాథ్ ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం ప్రకటించారు.
హోల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ కోర్సు కోసం అమెరికా నోట్రేడామ్ వర్సిటీతో ఒయు ఒప్పందం
బి.ఎడ్ విద్యార్థుల కోసం హోల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ కోర్సును అందించేందుకు అమెరికా నోట్రేడామ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృం దంతో ఒ.యూ చర్చలు జరిపింది.
బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జిషీట్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు
పార్టీని బలోపేతం చేద్దాం
కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలి జిహెచ్ఎంసి కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కెటిఆర్