CATEGORIES
Kategoriler
బాలింతను రోడ్డుపైనే వదిలేసిన అమ్మఒడి వాహన డ్రైవర్
చర్యలు తీసుకోవాలని మండిపడుతున్న స్థానికులు
పెంబర్తి, చందాపూర్‌కు కేంద్ర అవార్డులు
ఉత్తమ పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ రాష్ట్రంలోని పెంబర్తి, చందాపూరు కేంద్రం ఎంపిక చేసింది. కేం ద్ర పర్యాటక శాఖ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను అందజే సింది.
పంచాంగం
పంచాంగం
శుక్రుడికి గురిపెట్టిన ఇస్రో
• కొత్త మిషను సిద్ధమవుతున్నట్టు ప్రకటన • వివరాలు వెల్లడించిన సంస్థ చీఫ్ సోమనాథ్
రేప్ చేశారు..కాపాడండి ప్లీజ్...!
రక్తస్రావంతో ఇంటింటికీ వెళ్లి వేడుకున్న బాలిక మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఆసియా గేమ్స్ తెలంగాణ బిడ్డ సత్తా
మహిళల 25 మీటర్ల వ్యక్తిగత పిస్టోల్ విభాగంలో రజతం కైవసం చేసుకున్న ఈషా సింగ్
రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నది
రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21,34,949 మంది రైతుల ఖాతాల్లో రూ.11,812.14 కోట్లు జమ చేశామని వెల్లడించారు.
న్యూస్ పేపర్లలో ఫుడ్ ప్యాకింగ్ ఆపండి
వాటిలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఆహార విక్రేతలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
నేడు కాంగ్రెస్‌లోకి మైనంపల్లి
• వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లే • మీడియా చిట్ చాట్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇది ట్రైలర్ మాత్రమే
మైనంపల్లి బీఆర్ఎస్ ను వీడడంతో మల్కాజిగిరి ప్రజలకు దసరాకు ముందే మంచిరోజులు వచ్చాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
'నీలం'కు గాలం!
• మధుతో కాంగ్రెస్ ముఖ్య నేతల చర్చలు? • ‘ముదిరాజ్’ సన్నిహితులతో మంతనాలు
గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించండి
మీరే నిబంధనలు పాటించకపోతే ఎలా? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా?
ఉద్యోగోన్నతికి టెట్ తప్పనిసరి
స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ప్రమోషన్ పై వెళ్లే ఎస్జీటీలకు వర్తింపు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
మళ్లీ ప్రమాదంలో కడెం ప్రాజెక్ట్
కడెం ప్రాజెక్టు నుంచి లీకవుతున్న నీరు
ఎంపీ అర్వింద్‌కు నోటీసులు
• మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన • నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ
చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు ఏం సంబంధం
గవర్నర్ తీరు అప్రజాస్వామికం కిషన్‌రెడ్డి మోస్ట్ అన్‌ఫిట్ లీడర్
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు
‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్' అవార్డు కూడా
డెంగీ పేరుతో దోపిడీ చేస్తే సీరియస్ యాక్షన్
పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ప్రైవేట్ ఆస్పత్రులకు మంత్రి హరీశ్ రావు హెచ్చరిక వైద్యాధికారులతో మ్ మీటింగ్
సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్
వైద్యం అందిస్తున్న యశోదా వైద్యబృందం వారంరోజులుగా బాధపడుతున్నారని కేటీఆర్
అల్పాహార పథకాన్ని విజయవంతం చేయాలి
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బ్రేక్ ఫాస్ట్ స్కీంకు అడ్డంకులు
రేపటి నుంచి సమ్మెలోకి మధ్యాహ్న భోజన కార్మికులు పెంచిన జీతం అమలు చేయని సర్కారు
కార్టూన్ కార్నర్
కార్టూన్ కార్నర్
పంచాంగం
పంచాంగం
ఒకరిని కాపాడబోయి ఒకరు
చెరువులో మునిగిన నలుగురు మృతుల్లో ముగ్గురు మహిళలు
ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు
సభా స్థలికి పూజ చేస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు
ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చందాపూర్
జనగామ జిల్లాలోని పెం బర్తి, సిద్దిపేట జిల్లాలోని చందాపూర్ గ్రా మాలను తెలంగాణలోని ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్రం ఎంపిక చేసింది
వర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం
తమిళనాడు బిడ్డను అయినా తెలంగాణ ప్రజలతో ఎంతో బంధం
వర్సిటీల్లో మరిన్ని వసతులు అవసరం
తమిళనాడు బిడ్డను అయినా తెలంగాణ ప్రజలతో ఎంతో బంధం
నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ
• ఇంటి దగ్గరే విచారించాలంటూ రిక్వెస్టు • కౌంటర్ అఫిడవిట్ పై ఈడీకి నోటీసులు • నేడు ఇరు పక్షాల వాదనలు
గద్దర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ టికెట్!
ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ఆలో చిస్తున్నది.