CATEGORIES
Kategoriler
భావప్రకటనా స్వేచ్ఛ..ఎవరినీ కించపరచవద్దు!
అంటరానితనం సహించలేనిది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యతను నిర్మూలించినట్లు ప్రకటించినందున దేశంలో దానికి స్థానం లేదు.
భారత్ జోడో 2.0 ఈస్ట్ టు వెస్ట్!
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2.0 అతి త్వరలో మొదలు కానున్నది. ఈస్ట్ నుంచి వెస్ట్ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర జరగనున్నట్లు తెలిసింది.
స్మార్ట్ రస్ట్
వాటర్‌ను క్లీన్ చేస్తున్న ఐరన్ తుప్పు ఈజీగా మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ రిమూవింగ్
సీఎం రాకతో ఎక్కడికక్కడ అరెస్టులు
సీఎం కేసీఆర్ శనివారం పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలను ప్రారంభించేందుకు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రతిపక్ష వ్యాప్తంగా పార్టీల నాయకులు, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగింది.
పంచాంగం
పంచాంగం
ట్రాక్టర్ టైరే పడవ..
గర్భిణిని వాగు దాటించి ఆస్పత్రికి తరలింపు
హీరో నవదీపు ఊరట
అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు
బతికున్న కూతురికి పెద్ద కర్మ
ప్రేమించిన యువకుడితో వెళ్లిందని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మావోయిస్టు అగ్రనేత దీపక్రారావు అరెస్ట్
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్పకావును శుక్రవారం సైబ రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
డీకేశివకుమార్తో వైఎస్ షర్మిల భేటీ
పార్టీ విలీనంపై ఏదో ఒకటి తేల్చేయాలని నిర్ణయం
హామీ ఏ‘మాయే’
నెరవేరని 'మునుగోడు' హామీలు • నిర్వాసితులకందని ఇండ్ల స్థలాలు • మాటిచ్చి.. నెరవేర్చని మంత్రి జగదీశ్ రెడ్డి
కల, సంగీతం, భావోద్వేగం.. సినిమా
“సినిమా ఓ కల, సినిమా ఓ సంగీతం. చలనచి త్రంలాగా సాధారణ స్పృహను మించిన కళ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు.
రియల్ ఎస్టేట్ సంస్థలపై రెరా కొరడా
నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 50 లక్షల జరిమానా
లక్ష జనాభాలో 22 మంది ఎంబీబీఎస్‌లు
తెలంగాణ రాష్ట్రానిదే ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్‌గా 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం
పంచాంగం
పంచాంగం
ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువ
వన్డే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు
పృథ్వీ షాకు షాక్
3-4 నెలలపాటు ఆటకు దూరం?
నెలలు గడస్తున్నా.. తీరని డ్రైనేజీ సమస్య
నెలలు గడుస్తున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించే వారు కనబడటం లేదు. నానల్ నగర్ డివిజన్ లంగర్ హౌస్ నుంచి ఫలితం టోలిచౌకి వైపు వెళ్లే దారిలో ఫ్లోర్ మిల్ సమీపంలోని సాలార్జంగ్ కాలనీ మూలమలుపులో కొన్ని నెలలుగా డ్రైనేజీ పొంగిపొర్లుతోంది
బెస్ట్ యాక్టర్
‘SIIMA wards 2023' నుంచి ఎన్టీఆర్ కు పిలుపు
సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి
సింగపూర్ తొమ్మిదో అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
'ఏఐ' జాబ్స్ డిమాండ్ డౌన్
• గతేడాదితో పోలిస్తే 60శాతం తగ్గిన నియామకాలు • ఉన్న ఉద్యోగులకే స్కిల్స్ నేర్పిస్తున్న కంపెనీలు
విండో నుంచి సీటు నుంచి భూమిని చూశారా?
నాసా తాజాగా విడుదల చేసిన ఈ అద్భుతమైన ఫొటో.. స్పేస్ఎక్స్ డ్రాగన్ ఎండ్యూరాన్స్లోని కిటికీ నుంచి తీసింది.
తులం బంగారం 59,450
(విజయవాడ మార్కెట్లో..10 గ్రా.)
సీమకు చిక్కులు!
పాలమూరు-రంగారెడ్డితో రాయలసీమ ఎడారి! రేపు ప్రారంభించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ మౌనంపై సర్వత్రా విమర్శలు
వాట్సాప్ యూజర్స్‌కు గుడ్ న్యూస్
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లను పంపడానికి బ్రాడ్కాస్ట్ మాదిరిగా ఉండేలా చానెళ్లను తీసుకువస్తు న్నట్లు కంపెనీ వెల్లడించింది.
జీనోమ్ వ్యాలీలో 'సింజెన్' రీసెర్చ్ సెంటర్
తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో సింజిన్ ఇంటర్నేషనల్ లిమిటె డ్ పరిశోధనా కేంద్రాన్ని గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
నిధులు ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు
• మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు • టీఎస్ఐఆర్డీలో ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానం
కేవైసీ.. తప్పనిసరి
• ఈ నెల 21 తర్వాత వేగవంతం • గడువును ఫిక్స్ చేయని సర్కారు
నేడు 'టెట్'
• 2052 కేంద్రాలు.. 4,78,055 మంది అభ్యర్థులు • రెండు సెషన్లలో నిర్వహణ • ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2
పంచాంగం
పంచాంగం