CATEGORIES
Kategoriler
'చంద్రబాబు'పై సీఎం ఆరా..
వచ్చీరాగానే ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో భేటీ
బాబు హౌస్ కస్టడీకి నో
పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు సీఐడీ వాదనల వైపే మొగ్గు
ఒకేసారి ఏరియర్స్ చెల్లించేలా సర్క్యులర్
సింగరేణిలో ఉద్యోగులు, కార్మికులకు ఒకేసారి ఏరియర్స్ చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుని సర్క్యులర్ చేసిందని విడుదల ఎమ్మె కల్వకుంట్ల కవిత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘మేఘా' కంపెనీకి పీవీ గుడ్‌బై
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ రాజీనామా
పంచాంగం
పంచాంగం
భారత్, ఇండియా వేర్వేరు కాదు
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పంచాంగం
పంచాంగం
నేడు భారత్‌కు బైడెన్, రిషి సునాక్ రాక
మరికొన్ని దేశాల అధినేతలు సైతం రేపటి నుంచే జీ-20 సమావేశాలు
గవర్నర్ గా నాలుగేండ్లు
నేడు ఫిఫ్త్ ఇయర్ లోకి తమిళిసై ఎంట్రీ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వాతావరణం
స్ట్రాత్ ఫీల్డ్ డిప్యూటి మేయర్‌గా సంధ్యారెడ్డి
ఆస్ట్రేలియాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ గా తెలంగాణ ఎన్ఆర్ఎ సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు.
బుద్ధిజమ్ సక్సెస్
వ్యాపారవేత్తగా రాణించగలరు : స్టడీ పోటీదారులను ఓడించడంలో బౌద్ధమతం సహాయం
కేటీఆర్‌తో మేఘాలయ సీఎం భేటీ
మేఘాలయ సీఎం కొన్రాడ్ కె.సంగ్మా తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆయనతో మంత్రి కేటీఆర్ బుధవారం ఓ హోటల్ లో భేటీ అయ్యారు.
గవర్నర్ దయ కోసం నిరీక్షణ !
• పెండింగ్ బిల్లులపై సర్కారు వెయిటింగ్ • ఇద్దరు ఎమ్మెల్సీల ఫైలూ రాజభవన్‌లోనే • గ్యాస్ తగ్గినా ఫలితం లేదనే గుసగుసలు
ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్!
సన్ ఫీస్ట్ బ్రాండ్ ఐటీసీకి రూ. లక్ష ఫైన్
పంచాంగం
పంచాంగం
మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా విమర్శలా!
తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్
సింగరేణి కార్మి కులకు అందాల్సిన వేతన బకాయిలు 23 నెలలు గా పెండింగ్ లో ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
‘బలగం’ నటుడు నర్సింగం మృతి
బలగం సినిమాలో సర్పంచ్ గా నటించిన కీసరి నర్సింగం ముదిరాజ్ మంగళవారం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని నాగారం గ్రామంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల రికార్డ్
ఆగస్ట్ నెలలో 76.3 శాతం సగటు నమోదు ఆశ, ఏఎన్ఎం, వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్ అభినందన
పంచాంగం
పంచాంగం
సనాతన ధర్మం..ఒక జీవన విధానం
వారికి క్రమశిక్షణ అంటే నచ్చదు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
బస్సుల్లేక క్లాస్‌లు మిస్సవుతున్నాం
సంగారెడ్డి జిల్లా విద్యార్థుల ఆవేదన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హైవేపై నిరసన
గొంతు కోసి ఎయిర్ హోస్టెస్ హత్య
ఎయిర్ ఇండియా ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.
రైతు ప్రభుత్వమైతే.. ఆత్మహత్యల సంగతేంది?
రాష్ట్రంలో రోజుకు నలుగురు అన్నదాతల బలవన్మరణం
AI IDENTIFIES
అడాలోసెంట్స్ సూసైడ్ థాట్సన్ను గుర్తిస్తున్న ఏఐ న్యూ రాండమ్ అల్గారిథమ్స్ కచ్చితమైన సమాచారం
'స్వర్గసీమ'కు రెరా నోటీసులు
జేఎల్ఎల్ నిర్మాణ సంస్థకు కూడా.. 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు
అద్దె భవనాల్లోనే అంగన్వాడీలు
నిర్వహణ కోసం ఇస్తున్నది రూ.2 వేలే
రుణమాఫీపై సమాచారమివ్వడానికి ‘టోల్ ఫ్రీ’ ఏర్పాటు చేయండి
బ్యాంకర్లకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
ధరణిలో మరో మాడ్యూల్
• సర్వే నంబర్ల మార్పిడికి చాన్స్ • రిజిస్ట్రేషన్ మాదిరిగానే చార్జీల భారం
పంచాంగం
పంచాంగం