• సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్!
• ఆదాబ్ ముందే చెప్పిన వైనం
• నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ‘ఆదాబ్ హైదరాబాద్)
సెప్టెంబర్ 7, 2019న తెలుగు జర్నలిజంలో దమ్మున్న కథనాన్ని ‘ఆదాబ్ హైదరాబాద్' ఆవిష్కరించింది.
జస్టిస్ సంజయ్ కుమార్ పై జరిగిన అన్యాయం గురించి మూడు రోజుల పాటు హైకోర్టు న్యాయవాదులు కోర్టును బహిష్కరించారు.సామాన్యుల నుంచి న్యాయమూర్తి వరకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాల్సిన మీడియా గొంతు నాడు మూగబోయింది. ఒక్క ‘ఆదాబ్ హైదరాబాద్' మినహా మిగిలిన మొత్తం మీడియా అస్సలు ఆ సంఘటన జరగనట్లే నటించాయి. రాజకీయుల అక్రమాల గురించి రాయటానికి భయపడే పరిస్థితుల్లో... ఏకంగా న్యాయస్థానం గురించి, న్యాయమూర్తుల గురించి 'న్యాయదేవత సాక్షిగా జస్టిస్ సంజయ్ పై కుట్ర' అంటూ ఓ సంచలన కథనం ప్రముఖంగా |జస్టిస్ పీవీ ప్రచురించింది. సుప్రీంకోర్టుకు సంజయ్ కుమార్ సహా అయిదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఇప్పుడు ఆ జస్టిస్ సంజయ్ కుమార్ కు 'న్యాయం' జరిగింది.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 15-12-2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 15-12-2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు