మూడోసారి జగదీష్ రెడ్డిని అదృష్టం వరించనుందా ..?
కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు దామన్నకా.?పటేల్ కా.?
ఈసారి సంకినేని.. జగదీష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారా..!
ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగాలని అధికార పార్టీలో ఓ బీసీ నాయకుడు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా ?
ఈసారి స్వతంత్రుల హవా ఎలా కొనసాగనుంది..?
పేట ప్రజలు ఎవరికి పట్టాభిషేకం చేయనున్నారు..?
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడి కొన్నెండ్లు పూర్తయ్యింది.. ఎంతో మంది మహానుభావులు, మేధావులు పరిపాలించిన చరిత్ర కలిగిన జిల్లా ఇది. ప్రస్తుతం ఇప్పుడున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తరువాత జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మా హయాంలోనే ఇవన్నీ మంజూరు అయ్యాయని వీటన్నింటికి ప్రతిపాదనలు అప్పట్లోనే చేశామని, ఈరోజు జిల్లా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా, నియోజక వర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు కూడా అదే రీతిలో వ్యూహాలు రచిస్తూ జగదీష్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బిజెపి పార్టీ మాత్రం చాపకింద నీరులా పనులు చక్కబెట్టుకున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్న మాట...
Bu hikaye AADAB HYDERABAD dergisinin 09-08-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 09-08-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు