మోడీ మాట ఇస్తే తప్పడు..ఎందుకంటే ఎన్నో కఠిన చట్టాలను ఎంతోమంది వ్యతిరేకించిన అమలు చేసిన ఘనత అయినది.
- ఆర్.కృష్ణయ్య
• బడుగు బలహీనవర్గాల అభివృద్ధి బీజేపీ లక్ష్యం
• గత ప్రభుత్వాల లాగా కాలయాపన చేసే వ్యక్తి కాదు మోడీ
• కాంగ్రెస్, బీఆర్ఎస్లు అగ్రవర్ణాల కోసమే
• కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ తర్వాతే ఎవరైనా
• నమ్మించే మోసం చేసే కేసీఆర్ని ప్రజలు నమ్మరు
• దళితులను, మైనార్టీలను రాష్ట్రపతి స్థాయిలో నిలబెట్టిన ఘనత బీజేపీది
• మీడియా వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ మందకృష్ణ మాదిగ
• మోడీ మాట ఇస్తే కచ్చితంగా అమలుచేస్తాడు : ఆర్ కృష్ణయ్య
నేను ఏ పార్టీ కండువా వేసుకోలేదు. నా జాతి కోసమే పనిచేశ.. మా బలహీనతను ఆసరాగా చేసుకుని మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుల వాడుకుంటున్నారు..
-మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, 26 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): గత ప్రభుత్వాలు కమిషన్ల పేరుతో కాలయాపన చేసేవి, ఏ బిల్లు అమలు చేయాలన్న దానికో కమిషన్ వేసాం కమిషన్ చూసుకుంటుంది. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బిల్లు అమలు చేయాల్సి ఉంటుందంటూ కథలు చెబుతూ, ఆయా వర్గాలను మభ్యపెడుతూ ఎటు తేల్చలేక అగ్ర వర్గాలకు తలోగ్గి పనిచేసిన ప్రభుత్వాల లాగా కాకుండా ఒక్కసారి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అదే చేసే వ్యక్తి నరేంద్ర మోడీ. బీజేపీ ప్రభుత్వం నెహ్రూ కాలంలో వేసిన మహిళా బిల్లును మొదలుకొని ఆర్టికల్ 370 గాని, త్రిబుల్ తలాక్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చట్టాలను చేసి ప్రజలకు దగ్గరయింది. మోడీ ప్రభుత్వం ఈరోజు బీజేపీ అంటే ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకులు, వ్యతిరేక ప్రభుత్వం అంటారు. కానీ నేడు దేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలే బీజేపీ ప్రభుత్వ పాలన బాగుందని అంటున్నారు. బీజేపీ ద్వారానే మా ముస్లిం మైనార్టీలకు సరైన గౌరవం దక్కిందని వారు బీజేపీ ప్రభుత్వ పనితీరును బహిరంగంగానే పొగుడుతున్నారు.
బడుగు బలైన వర్గాల అభివృద్ధి బీజేపీ లక్ష్యం..
Bu hikaye AADAB HYDERABAD dergisinin 27-11-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 27-11-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు