• 10 సం.లుగా ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ఏం జరిగింది
• రైతుల ఉచిత విద్యుత్తుకే ఇంత అప్పు చేశారా
• ఉచితం పేరుతో దోచుకున్నదెంతా.. దాచుకున్నదెంతా..?
• వెలమ ఉద్యోగులను ఎందుకు నియమించినట్లు..?
• కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు పెను సవాళ్లు
• రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి
హైదరాబాద్ 08 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారం చేపట్టింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే తెలంగాణ విద్యుత్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను పవర్ ప్రజెంటేషన్ కోరారు. విద్యుత్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తెలంగాణలో విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు కుట్ర జరిగినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ బోర్డు సిఎండిగా ఉన్న ప్రభాకర్ రావు రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదించకుండా రివ్యూ మీటింగ్ కి ఆయనని పిలవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యుత్ రంగంపై నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజరు అవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో అంతులేని అవినీతి జరిగిందా రూ. 85 వేల కోట్ల అప్పులు చూపించడం అది నిజం అనేలా ఉందంటున్నారు.నిపుణులు. ప్రజలను పథకాల పేరుతో వారి దృష్టి మళ్లించి ఎన్నో కోట్ల కుంభకోణాలకు కేసీఆర్ అండ్ కో తెగబడ్డట్టు తెలంగాణ ప్రజలు అంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా విద్యుత్ చార్జీల పెంపు
Bu hikaye AADAB HYDERABAD dergisinin 09-12-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 09-12-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు