• సీసీఎల్ష నుండి ధరణి రిజిస్ట్రేషన్ వరకు అన్ని తానే
• సీసీఎలలో దగ్గరుండి స్లాట్ బుకింగ్ చేస్తున్న మధు మోహన్ రెడ్డి
మధు మోహన్‌రెడ్డి
• గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
• తెరవెనుక వినాయక డెవలపర్స్ యాజమాన్యం
• కమిషనర్ నవీన్ మిట్టల్ పాత్రపై అనుమానాలు?
కబ్జాదారులకు అండగా నిలుస్తున్న రెవెన్యూ అధికారులు
కొండకల్ ఉప సర్పంచ్ లక్ష్మమ్మ కొడుకు భూపాల్
హైదరాబాద్,12డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): బిలా దాఖలా భూ కుంభకోణంలో సీసీఎల్ఎ అధికా రుల అండదండలు మెండుగానే కనిపిస్తున్నాయి. అంతా తామై వ్యవహారాన్ని నడిపిస్తూ పని చక్కబెడు తున్నారు. సామాన్యులకు నిబంధనల పేరిట పట్టపగలే చుక్కలు చూపించే అధికారులు ఇక్కడ మాత్రం రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని రైతులు అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్న అధికారులు పెడచెవిన పెట్టారు.స్వయంగా అప్పటి ముఖ్యమంత్రియే పరిగిలో జరిగిన బహిరంగ సభలో రైతులకు 555 సర్వే నెంబర్ తో పట్టాలను ఇవ్వగా, అధికారులు మాత్రం పట్టాలు ఇచ్చిన విషయాన్ని రెవెన్యూ రికా ర్డులలో నమోదు చేయలేదు. ప్రస్తుతం జరిగే భూ వ్యవహారాల్లో సైతం అధికారులు కొనుగో లుదారులకే దాసోహం అయ్యారు. నియమ నిబంధనను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు చేస్తూ బడాబాబులకు అండగా నిలుస్తున్నారు. రక్షించే వాడే భక్షకుడు అయితే వ్యవహారం ఇలాగే ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతా తామై నడిపిస్తున్న ఆ ఇద్దరూ... శంకర్ పల్లి
Bu hikaye AADAB HYDERABAD dergisinin 13-12-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 13-12-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రిషబ్ పంత్‌పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్‌తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన