ఒక్కొక్కరికి రూ.84వేల జీతాలిస్తూ కొలువులోకి..
అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వృద్ధ జంబుకాలు
కొత్త సర్కార్ నజర్ పెడితే వీరి అసలు లీలలు బయటపడే ఛాన్స్
హైదరాబాద్ 18 జనవరి (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కో-ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్సీసీడీసీ)లో రిటైర్డ్ వృద్ధ జంబుకాలు పాతుకుపోయాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చలువుతో ప్రభుత్వం మారినా.. అక్కడే తిష్టవేసి తమ మార్క్ రాజకీయాన్ని చూపించుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పని చేసిన ఈముగ్గురు అధికారులు ఇప్పటికీ టీఎస్సీసీడీసీని వదలడం లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన టి. విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్ గా పనిచేసిన వి.లక్ష్మారెడ్డి, మరో కీలక అధికారిగా వర్క్ చేసిన వేణుగోపాల్ రావులు ఎప్పుడో రిటైర్ అయ్యారు. విజయ్ కుమార్ మే 31, 2023న పదవీ విరమణ పొందారు. అలాగే వి. లక్ష్మారెడ్డి జులై 31,2023న, మరో అధికారి వేణుగోపాల్ రావు సెప్టెంబర్ 30,2023న రిటైర్ అయ్యారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 19-01-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 19-01-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రాశి ఫలాలు
రాశి ఫలాలు
చరిత్రలో నేడు
డిసెంబర్ 03 2024
సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం
- హైదరాబాద్ నగర శివార్లలలో సిద్ధమౌతోన్న విగ్రహం - అత్యంత గోప్యంగా డిజైన్ తయారు
ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పట్టణంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువ కబ్జా..
• పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
ఘోర రోడ్డు ప్రమాదం
• లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్, పరిస్థితి విషమం • చేవెళ్ల మండలం ఆలూరు గేటువద్ద ఘటన
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావన • కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై ఆరా
అక్కను చంపిన తమ్ముడు
• నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహిళ కానిస్టేబుల్ • ఆస్తి తగాదాలే కారణంగా అనుమానాలు.!
పిల్లలు కనడానికి మేము కుందేళ్లమా?
• ఉద్యోగ అవకాశాలు లేనిది పిల్లలను కనడమెందుకు • మోహన్ భగవత్ కామెంట్స్ పై రేణుకా చౌదరి ఫైర్లో
ప్రగతితో అభివృద్ధి పరుగులు
• మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో రెడ్ టేప్ బ్యూరోక్రసీ • దేశవ్యాప్తంగా 340 ప్రాజెక్ట్ ల .. వేగవంతం