• భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా..
• ఆమె అడుగు నవ సమాజ నిర్మాణం వైపు
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నడింపల్లి యమునా పాఠక్తో “ఆదాబ్ హైదరాబాద్" చిట్ చాట్
హైదరాబాద్ 18 జనవరి (ఆదాబ్ హైదరాబాద్) : యువతలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పి వారిని సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తయారుచేయడంలో తనవంతు భాద్యతను శక్తివంచనలేకుండా చేస్తానని నడింపల్లి యమునా పాఠక్ పేర్కొన్నారు.ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఎదగాలని తమ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు. యువతలో ఎన్నో అతీత శక్తులు దాగివున్నాయని యువత తమ శక్తి సామర్ధ్యాలను గుర్తించి సమర్ధవంతమగా వినియోగించుకున్నప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని ఆమె అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మల్కాజిరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ అందిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై వేల మందికి పైగా విద్యార్థినులకు ఆమె ఆత్మరక్షణలో శిక్షణను ఇప్పించారు. ఇక పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పిస్తున్నారు. తన చిన్నతనం లో పేద విద్యార్థుల బాధలను చూసి చలించిన ఆమె ఆపన్నులకు అండగా ఉండాలని నిర్ణయంతో 2005 సంవత్సరంలో ట్రస్టు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆమె సేవా పరంపర కొనసాగుతూ వస్తోంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అప్పడాల తయారీ, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రపంచం లో మనుషులంతా సమానమే అంటూ పలు అవ గాహన కార్యక్ర మాలను సైతం నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఆమెకు సీటు కేటాయిస్తే గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు హైదరాబాద్ ఓటర్లు.. సేవ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయిన యమునా పాఠక్ తో ఆదాబ్ హైదరాబాద్ ముచ్చటించింది.
మీ పరిచయం..
Bu hikaye AADAB HYDERABAD dergisinin 19-01-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 19-01-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు