హైదరాబాద్ 26, మార్చి (ఆదాబ్ హైదరాబాద్): ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తు తం మహబూబాబాద్ జిల్లా లోని పాకాల కొత్తగూడా మం డలం మోకాలపల్లి అనే ఆది వాసి గూడెంలో కోయ తెగకు చెందిన నిరుపేద కుటుంబం లో కుంజ రాము జన్మి చారు. చిన్ననాటి నుంచే ఆదివాసి ప్రాంతంలో ఆదివాసీలపై జరుగుతున్న దోపిడి అణిచివేతను చూస్తూ ఎదిగాడు.అదివాసి ప్రాంతంలో జరుగుతున్న వనరుల దోపిడీ, అటవీ సంపద కొల్లగొడుతున్నటు వంటి భూస్వామ్య ముకలపై నిరంతరం పోరు కొనసాగించాలని విప్లవ ఉద్యమమే సరియైన పంతాని యవ్వనంలోనే విప్లవ ఉద్యమానికి ఆకర్షితుడై అడవి బాట పట్టాడు. అడవిలో ఉన్నప్పుడే తనని అనుసరించి వచ్చిన ధనసరి అనసూయ (సీతక్కు)ను వివాహమాడి విప్లవ గురువుగా, భర్తగా తన బాధ్యతను నిర్వచించాడు వీరి వారసత్వమే కుంజసూర్య. వీరు విప్లవ ఉద్యమ సమయంలో ఆదివాసి ప్రాంతంలో బడుగులు, బలహీన వర్గాల ప్రజలకు, శ్రామికులు, రైతు కూలీలకు, భరోసానిస్తూ భూమి లేని పెదలకు వేలాది ఎకరాల భూమిని పంచి పెట్టారు. కామ్రేడ్ కుంజ రాము ఉద్యమ స్పూర్తితో నేడు తెలంగాణ ఉక్కు మహిళగా, మంత్రిగా సీతక్క రాజకీయాలలో రానిస్తున్నారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 27-03-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 27-03-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
చరిత్రలో నేడు
జనవరి 11 2025
తిరుమల ఘటనపై టీటీడీ అత్యవసర సమావేశం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఉత్సాహభరితమైన వేడుకలతో 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలు
ఒడిశాలోని భువనేశ్వర్లో జనవరి 8-10 వరకు జరిగిన 18వ ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ) కన్వెన్షన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంది.
డిప్యూటీ సీఎంను ఉప రాష్ట్రపతిని చేశారు
రాజానగరం ప్రపంచ తెలుగు మహాసభలలో ఘటన మాజీ ఉప రాష్ట్రపతి భట్టి పోస్టరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చ
పండగ పూట ప్రజల్ని దోచుకోరాదు
• స్పెషల్ బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడి
పట్టుబడ్డ కేటుగాళ్లు
• వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు • మీడియాకు వివరాలు వెల్లడించిన సైబర్ క్రైమ్ డీసీపీ కవిత
ఏసీబీ దూకుడు
• హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ నిధుల విడుదలపై ఆరా
పోలీసులకు సంక్రాంతి కానుక
• 187మందికి ఎఎస్లకు ఎస్ఐలుగా ప్రమోషన్
తండ్రితో తనయుడి భేటీ
వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను కలిసిన కేటీఆర్
కావ్య కబ్జాల సంగతేంటి..?
ఎమ్మెల్యే మల్లారెడ్డి గుండెకాయ రాజ్యంలో ఎకరాలు గయాబ్