స్క్వేర్ ఫీట్ రూ. 56 పనులకు రూ. 384 చొప్పున వసూలు
47 మంది డీఈ, ఏడీఈ, ఏఈల అవినీతి బాగోతం..
2016-20 వరకు కొనసాగిన పెన్సింగ్ పనులు
సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్
నచ్చిన గుత్తేదార్లకే ఓపెన్ టెండర్ల అప్పగింత
డీఈ, గుత్తేదార్లు కలిసి అడ్డగోలుగా దోపిడి
పాత సీఎండీ రఘుమారెడ్డికి వాటాలు..!
అవినీతి అధికారులపై కఠిన చర్యలు ఎక్కడ..?
హైదరాబాద్ 07,ఏప్రిల్(ఆదాబ్ హైదరాబాద్): టీఎస్ఎస్పీడీసీఎల్లో తవ్వినా కొద్ది భయకరమైన అవినీతి బాగోతాలు బట్టబయలు అవుతున్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండ చూసుకొని అప్పటి సీఎండీ రఘుమారెడ్డి స్మార్ట్ ఉంటునే.. స్మార్ట్ భారీ స్కామ్లకు తెగపడ్డాడు.. తాజాగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో భారీ కుంభకోణం బయటపడింది. అందుకు సంబంధించిన వివరాలు ఆదాబ్ హైదరాబాద్ చేతికొచ్చాయి. పాత సీఎండీ రఘుమారెడ్డి, అతని అవినీతి శిష్యగణం కాసుల కోసం రూ.వేల కోట్ల స్కాం చేసేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మమ్ములను అడిగేవారెవ్వరన్నట్లు ఆయా డివిజన్ల పరిధిల్లోని కొందరు డీఈ, ఏడీఈ, ఏఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్లు దండుకున్నారు. నవ్విపోదుగాక నాకేంటి సిగ్గన్నట్లు టెండర్ లో కోడ్ చేసిన ప్రకారం కాకుండా ఇష్టారీతిన చేసిన పనులకు.. బిల్లులు అప్రూవల్ చేసేశారు.
2016-2020 వార్షిక బడ్జెట్లలో టీఎస్ఎఎస్పీడీసీఎల్ లోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు కంచె వేసేందుకు సంబంధిత డీఈలు ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదార్లను బిడ్డింగ్స్ కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్ లోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడుగు, 4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాల్సి ఉంటుంది.డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) చుట్టు మొత్తం 120 ఫీట్లతో పెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా గుత్తేదారు చూసుకోవాలి. పెన్సింగ్ చుట్టు ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టు మొత్తం 8 ఇనుప రాడ్స్ ను పోస్టులుగా ఏర్పాటు చేసి..
Bu hikaye AADAB HYDERABAD dergisinin April 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin April 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రిషబ్ పంత్పై వేటు పడేనా?
- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..
చరిత్రలో నేడు
జనవరి 02 2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన
భాగ్యనగర కిక్కు..!
• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన