ముందుగా అనుమతులు, ఎవరు అడగకపోతే అంతే సంగతులు.. హాస్పటల్లో తనిఖీలు చేసిన జిల్లా అధికారి, డాక్టర్ లపై, హాస్పిటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోకుండా నోటిస్ ల పేరుతో కాలయాపన.. తనిఖీ వెళ్ళిన జిల్లా అధికారి 15 రోజుల ఓపి సేవలు ఆపివేయాలని నోటీస్ ఇచ్చి, ఫైరో కాల్ రావడం తో మూడు రోజులకే ఆసుపత్రి రి ఓపెన్. ఓ మండలంలో వైద్యాధికారి, జిల్లా అధికారి గా చాలామని అవుతూ, మహిళా డాక్టర్ పై లైంగిక వేధింపులు పాల్పడటం. వైద్య ఆరోగ్యశాఖలో యూనియన్ నాయకులు అని చెప్పుకుంటూ, అందులో పని చేసే ఉద్యోగులతో దొంగ సంతకాలు పెట్టించడం. జిల్లా స్థాయి అధికారి గా గత కొంతకాలంగా పనిచేస్తున్న అధికారి, ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి రాయితీలు పొందుతూ, అధికారులను, ప్రభుత్వాన్ని బురిడీ కొట్టిస్తున్న ఎన్నో ఘటనలు సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోనే అని తెలుసా..! ఇవన్నీ ఈ శాఖలో జరుగుతున్నప్పటికీ ఇవేవీ పట్టనట్టు, పట్టించుకోను అన్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారి తీస్తుంది..
• పేద రోగుల ప్రాణాలతో చెలగాటం..
• అనధికార వైద్యం రోగులకు శాపం..
• మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం..
• తూతూ మంత్రంగా తనిఖీలు, నోటిన్ల పేరుతో కాలాయపన.
• యథేచ్ఛగా సూర్యాపేట జిల్లాలో అక్రమ వైద్య వ్యాపారం..
హైదారాబాద్ 11 జూన్ (ఆదాబ్ హైదరాబాద్): సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గత కొంతకాలంగా జరుగుతుందో జిల్లా ప్రజలకి ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 12-06-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 12-06-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లపై కనక వర్షం
- రూ.259 కోట్లు కురిపించిన ఫ్రాంచైజీలు?
చరిత్రలో నేడు
నవంబర్ 30 2024
దివీస్ పై కమలంకొట్లాట
ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు
• పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం • ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ఐక్యంగా ఉండాలి
ఆర్టీసీ బస్సు బోల్తా..
• 9మంది దుర్మరణం • మరో 25 మందికి గాయాలు
నేడు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
• కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ప్రారంభం • రూ. 428 కోట్లతో అత్యాధునికంగా స్టేషన్ నిర్మాణం
ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్
• టైం వచ్చినప్పుడ కేసీఆర్... కేటీఆర్ అరెస్టు అవుతారు • సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ
డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
• సోనియా జన్మదినం కావడంతో ఇదే రోజును ఫిక్స్ చేసిన రాష్ట్ర నాయకులు • ఢిల్లీ నేతల రాకతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం
నిరుపేదలకే తొలి ప్రాధాన్యం
• ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం • లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి