• ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు
• సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్
• రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల కుమ్ముక్కు
• కలెక్టర్, జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోవడంలో విఫలం
• భూములను రక్షించని ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలి - స్థానికులు
నాటి కలెక్టర్ అమోయ్ కుమార్, తహసీల్దార్ వంశీమోహన్ ప్రభుత్వ భూమిని అప్పన్నంగా ప్రైవేట్‌పరం చేసిన అవినీతి బాగోతాలల్లో ఒక్క అంశం మాత్రమే...
హైదరాబాద్ 21 జూలై (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ భూములను కబ్జా చేసుడు అంటే అంత ఈజీ. రియల్టర్లు, బిల్డర్లు తలచుకుంటే గవర్నమెంట్ లో కానీ పనులు ఏవీ లేవని తాజా పరిణామాలు చూస్తుంటే అందుకు అద్దం పడుతున్నాయి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాష్ట్రంలో ఎక్కడా ఖాళీ జాగ ఉంటే వెంటనే అక్కడ వాలిపోయే వారు అక్రమార్కులు. అసెన్డ్ ల్యాండ్స్, పేదల భూములపై కన్నుపడితే చాలు వాటిని వెంటనే కబ్జా చేసుడే వాళ్ల పని. వెంటనే తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆ జాగలో భారీ నిర్మాణాలు చేపట్టుడు వారికి వెన్నతోపెట్టిన విద్య. గులాబీ నేతలు, మంత్రులు, గవర్నమెంట్ పెద్దల సపోర్ట్ తో ఇదంతా సాగేది.అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. పాలకులు మారిన అధికారులు వాళ్లే ఉన్నారు కదా అనే టాక్ వినిపిస్తోంది. వాళ్లు అటు ఇటు ట్రాన్స్ ఫర్ అయినప్పటికి ఇప్పుడున్న వారితో కూడా సంబంధాలు కొనసాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే గోపన్ పల్లిలో సర్కార్ భూమిని కబ్జాదారులు కొట్టేసి దానిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రెవెన్యూ, ప్రభుత్వ సిబ్బంది మౌనంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పక్కనే ఐటి కారిడార్ పరిధిలో ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు రియల్ గద్దల పాలవ్వడం గమనార్హం.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 22-07-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 22-07-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం
- ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్..
ఘనంగా ట్రస్మా ప్రమాణ స్వీకార మహోత్సవం
జిల్లా అధ్యక్షులుగా కొడాలి కిషోర్
చరిత్రలో నేడు
నవంబర్ 09 2024
చట్ట భద్రత లేని కుల గణన సర్వే..
ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు అన్నారు.
కురుమూర్తి జాతర ఉత్సవాలు ప్రారంభం
• రాష్ట్రంలో ప్రతి ఏటా జరిగే జాతరల్లో 'కురుమూర్తి' జాతర ఒకటి
సీఎం పాదయాత్ర రాజకీయ స్టంటే
• మూసీ బాధితుల దృష్టి మరల్చేందుకే రేవంత్ యాత్ర • మీ పాదయాత్ర గాయానికి దూరంగా మందు వేసినట్లే • బాధితులు హైదరాబాద్‌లో ఉంటే నల్గొండలో పర్యటిస్తున్నారు • మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రపై కేటీఆర్ విమర్శలు
ముంతాజ్ బేగం @ అవినీతి
మితిమీరిన టౌన్ ప్లానింగ్ అధికారిణి అంతులేని అవినీతి భాగోతం
డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారు
కాంగ్రెస్‌ను దేశం పూర్తిగా తిరస్కరించింది. మహారాష్ట్రలోని ధూలే ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి
విచారణ 11కు వాయిదా
• వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా
కేటీఆర్, రేవంత్ కుమ్మక్కయ్యారు
జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్...