'అమ్మా' బైలెల్లినాదో..
AADAB HYDERABAD|22-07-2024
దివ్య స్వరూపిణిగా మహాకాళి అమ్మవారు ఘనంగా ఉజ్జయిని మహంకాళి భోనాలు..
'అమ్మా' బైలెల్లినాదో..

తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్

ఎడతెరపిలేని వానలో భారీగా వచ్చిన భక్తులు

నేడు రంగం, ఘటాల ఊరేగింపు

నగరంలో వెల్లివిరిస్తున్న ఆధ్యాత్మిక శోభ

సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు

భక్తులకు ఆటంకాలు... పోలీసుల తీరుపై ఆగ్రహం

హైదరాబాద్ 21 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ రాష్ట్రమంతట బోనాల నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. బోనం అంటే భోజనం అని అర్ధం. కుండలో అమ్మవారికి భోజనం (నైవేద్యం) తీసుకెళ్లి అమ్మవారికి అర్పించి మరల ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుంటారు. ఇలా అనాదిగా వస్తున్న పాటిస్తున్నారు. తమ ఆచార సంప్రదాయాలను అనుసరించి బోనాలు జరుపుకుం టారు.

హైదరాబాద్ లో బోనాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. లష్కర్ బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ఆలయాన్ని తెరిచిన పూజారులు, అర్చకులు అమ్మవారికి మొదటి హారతిని ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమే తంగా అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూడాలని తెలిపారు.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 22-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 22-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

AADAB HYDERABAD DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ప్యాడ్ తగిలినా ఔట్ ఇస్తారా?..
AADAB HYDERABAD

ప్యాడ్ తగిలినా ఔట్ ఇస్తారా?..

అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో 'రిషబ్ పంత్ ఔట్ కాకపోయి ఉంటే మనం గెలిచేవాళ్లం'.

time-read
1 min  |
04-11-2024
టీటీడీ చైర్మన్ని సన్మానించిన న్యాయవాది బసప్ప
AADAB HYDERABAD

టీటీడీ చైర్మన్ని సన్మానించిన న్యాయవాది బసప్ప

నాట్కో ట్రస్ట్ ద్వార గ్రామాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం సంతోషకారమన్నారు

time-read
1 min  |
04-11-2024
విజ్ఞానంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యం
AADAB HYDERABAD

విజ్ఞానంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యం

దొంగ బాబాలను నమ్మకూడదు : ఎస్సై యాదగిరి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు : నరేష్

time-read
1 min  |
04-11-2024
చిన్న జీయర్ను కలిసిన టీటీడీ చైర్మన్
AADAB HYDERABAD

చిన్న జీయర్ను కలిసిన టీటీడీ చైర్మన్

స్వామి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ నాయుడు నూతన ఛైర్మన్కు మంగళ శాసనాలు అందజేసిన జీయర్ స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని సూచన

time-read
1 min  |
04-11-2024
ప్రాణం పోయినా తిరిగి బ్రతికిస్తా..
AADAB HYDERABAD

ప్రాణం పోయినా తిరిగి బ్రతికిస్తా..

• సూర్యాపేట కవి సాగర్ ఆస్పత్రిలో ఏడు సంవత్సరాల పాప మృతి • మరుసటి రోజు వినూత్న హాస్పిటల్లో మహిళ మృతి

time-read
3 dak  |
04-11-2024
గ్రీన్ బెల్టను మింగేస్తున్న గద్దలు..
AADAB HYDERABAD

గ్రీన్ బెల్టను మింగేస్తున్న గద్దలు..

• ప్రభుత్వ అధికారులు.. లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి లాలప్ప, బడంగ్ పేట్ మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్..

time-read
1 min  |
04-11-2024
క్రాకర్స్లో బైక్లపై స్టంట్స్
AADAB HYDERABAD

క్రాకర్స్లో బైక్లపై స్టంట్స్

• ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ • సజ్జనార్ ట్వీట్తో పది మందిపై కేసు నమోదు

time-read
1 min  |
04-11-2024
రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన పోరాటం
AADAB HYDERABAD

రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన పోరాటం

• అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ద్వేషంతోనో, కోపంతోనో రాయలేదు • నాన్న హంతకురాలితో ప్రియాంక ఆలింగనం చేసుకుంది.

time-read
1 min  |
04-11-2024
ప్రగతినగర్ వాసులపై కాలుష్య పంజా
AADAB HYDERABAD

ప్రగతినగర్ వాసులపై కాలుష్య పంజా

కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గోలు వ్యర్థాలు నేరుగా మైనింగ్ గుంతలోకి

time-read
2 dak  |
04-11-2024
రైతులు రోడ్డెక్కుతున్నారు
AADAB HYDERABAD

రైతులు రోడ్డెక్కుతున్నారు

• రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేసే దిక్కులేదు • రేవంత్ సర్కార్ రైతులను రోడ్డున పడేసింది.

time-read
2 dak  |
04-11-2024