బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా
AADAB HYDERABAD|27-07-2024
అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇంటూరి వెంకటప్పయ్య, ప్రశాంత్ రెడ్డి, బడేసాబ్, బొమ్మ వెంకటేశ్, డాక్యుమెంట్ రైటర్ చిన్న
బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా

• లే అవుట్లో లేని బై నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్న ఎస్ఆర్డీ

• తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

• పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

• ఎస్ఆర్డీపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్

హైదరాబాద్ 26 జూలై (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ, కొన్ని ఆఫీసులకు పోతే అన్యాయం కూడా జరుగుతుందనీ ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. 'రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట' అన్నట్టు అధికారులు దర్జాగా గవర్నమెంట్ ఆఫీసుల్లోనే దందా చేస్తున్నారు. కొందరి వద్ద లక్షలాది రూపాయలు మాముళ్లు తీసుకుంటూ అమాయకుల భూమిని లాక్కొని కబ్జాకోరుల అప్పనంగా అప్పగించేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ మారుమూల గ్రామాన చూసిన ల్యాండ్ వ్యాల్యూ ఫుల్ గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది భూములను తమ వశం చేసుకునేందుకు బయలుదేరారు. ఎక్కడైతే గత ప్రభుత్వాలు పేదలకు భూములు పంపిణీ చేసిందో, ఇతరత్రా లూపు లైన్లు ఉన్న వాటినీ ఎంచుకొని వాటికి ఎర వేస్తున్నారు. వీళ్లకు అవినీతి అధికారులు అంటకాగడం మూలంగా పలువురికి తీరని అన్యాయం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 27-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 27-07-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

AADAB HYDERABAD DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
AADAB HYDERABAD

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

• జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా • రూ.1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

time-read
1 min  |
10-01-2025
మహానగరంలో మాయ కిలేడీలు
AADAB HYDERABAD

మహానగరంలో మాయ కిలేడీలు

• అప్పులు చేయడం అడిగితే బెదిరించడం ఆపై ఐపీలు పెట్టడం

time-read
2 dak  |
10-01-2025
దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి
AADAB HYDERABAD

దేవుడి భూమి.. రాక్షసుల నుండి.విముక్తి

• లీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమార్కుల నుండి తిరిగి వసూల్ చేయాలి • కబ్జాకోరులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్

time-read
1 min  |
10-01-2025
తిరుపతి ఘటన దురదృష్టకరం
AADAB HYDERABAD

తిరుపతి ఘటన దురదృష్టకరం

• తొక్కిసలాటపై ఏపీ సీఎం విచారం • 'క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

time-read
2 dak  |
10-01-2025
ఏసీబీ ముందుకు కేటీఆర్
AADAB HYDERABAD

ఏసీబీ ముందుకు కేటీఆర్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో విచారణ ఆరున్నర గంటలపాటు సాగిన దర్యాప్తు

time-read
2 dak  |
10-01-2025
ఈనెల 26వ తేదీ నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా
AADAB HYDERABAD

ఈనెల 26వ తేదీ నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా

• ఆరు నెలల్లో వనపర్తి నియోజకవర్గానికి రూ 70 కోట్ల అభివృద్ధి పనుల మంజూరు

time-read
1 min  |
10-01-2025
నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
AADAB HYDERABAD

నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమాలోచనలు

time-read
1 min  |
10-01-2025
గోదావరి జలాలతో సస్యశ్యామలం
AADAB HYDERABAD

గోదావరి జలాలతో సస్యశ్యామలం

• వ్య.స.ప సంఘం కార్యాలయభవనం, గోదాంను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

time-read
1 min  |
10-01-2025
'భూభారతి'కి గవర్నర్ ఆమోదం
AADAB HYDERABAD

'భూభారతి'కి గవర్నర్ ఆమోదం

• వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తాం • ఇకపై రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు

time-read
1 min  |
10-01-2025
భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం
AADAB HYDERABAD

భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం

• 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారే రైలులో ప్రయాణించే ఛాన్స్ • మూడు వారాల పాటు ఈ రైలు జర్నీ

time-read
2 dak  |
10-01-2025