• 25వేలమందికి పదోన్నతులు కల్పించాం
• ఒకటో తేదీన జీతాలు పడేలా చేస్తున్నాం
• పేదల చదువుతోనే తెలంగాణకు భాగ్యం
• బడికి వెళ్లడం ఆత్మగౌరవంగా భావించాలి
• బడులకు ఉచిత విద్యుత్.. మౌళిక వసతులు
• ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో రేవంత్
హైదరాబాద్ 02 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని ఈ క్షణం తనను అడిగితే వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానని ఉద్ఘాటించారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఉపాధ్యాయులే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 30 వేల మందిని బదిలీ చేశాం. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు మీ ఖాతాలో పడేలా చూసే బాధ్యత మాది. ఈ సమ్మేళనంలో రాజకీయం, స్వప్రయోజనం లేదు. తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని అన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మగౌరవం అని తల్లిదండ్రులు భావించాలి. అందుకు అందరం కలిసి కృషి చేయాలి.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 03-08-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 03-08-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లపై కనక వర్షం
- రూ.259 కోట్లు కురిపించిన ఫ్రాంచైజీలు?
చరిత్రలో నేడు
నవంబర్ 30 2024
దివీస్ పై కమలంకొట్లాట
ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు
• పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం • ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ఐక్యంగా ఉండాలి
ఆర్టీసీ బస్సు బోల్తా..
• 9మంది దుర్మరణం • మరో 25 మందికి గాయాలు
నేడు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
• కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ప్రారంభం • రూ. 428 కోట్లతో అత్యాధునికంగా స్టేషన్ నిర్మాణం
ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్
• టైం వచ్చినప్పుడ కేసీఆర్... కేటీఆర్ అరెస్టు అవుతారు • సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ
డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
• సోనియా జన్మదినం కావడంతో ఇదే రోజును ఫిక్స్ చేసిన రాష్ట్ర నాయకులు • ఢిల్లీ నేతల రాకతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం
నిరుపేదలకే తొలి ప్రాధాన్యం
• ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం • లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి