• మహిళా లాయర్లు, లా విద్యార్థులు కలిసి పనిచేయాలి
• చంద్రుగుప్తుని కాలంలోనే కోర్టుల వ్యవస్థ
• పేదలకు న్యాయం దక్కేలా చూడండి న్యాయ వ్యవస్థలోనూ కృత్రిమ మేధ అమలు
• నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము
• నల్సార్ విద్యార్థులకు డిగ్రీలు, బంగారు పతకాలు ప్రదానం..
• కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
హైదరాబాద్ 28, సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. కృత్రిమ మేధ పేదలకు అందుబాటులోకి రావాలని, వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేక పోతున్నారని.. మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పీహెచ్, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్నాతకోత్సవ ప్రసంగంలో చట్టంలోని వివిధ రంగాలలో నల్సార్ కృషిని ప్రశంసించారు. ప్రధానంగా నల్సార్ జంతు సంరక్షణ చట్టాల గురించి చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఒరిస్సా ప్రభుత్వంలో తాము మత్స్యశాఖ, జంతు వనరుల అభివృద్ధి మంత్రిగా ఆమె గతంలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, జంతువుల రక్షణ, సంక్షేమం గురించి ప్రజలను చైతన్యం చేయడంలో ఈ జంతు సంరక్షణ చట్టాల అవగహన అత్యవసరం అని అన్నారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 29-09-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 29-09-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తెలియదు..గుర్తు లేదు..
• రెండో రోజు కాళేశ్వరం విచారణ • కమిషన్ ముందు హాజరైన సోమేశ్, స్మితా సబర్వాల్
జురాల ఆర్గానిక్స్ అనుమతులు రదు చేయాలి
• ఇథనాల్ పరిశ్రమ పర్మిషన్ రద్దుచేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి..
కవులు, కళాకారులు కలాలకు పదును పెట్టాలి
• ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలు రాయాలి • పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు తెలియవు
ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
• భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు • సభా హక్కుల ఉల్లంఘన..నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్
అంబేద్కర్ మాకు దేవుడితో సమానం
• అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రజల మనుసుని గాయపర్చాయి..
తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
• మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ
అమెరికా వీసా కష్టాలకు చెక్
నిబంధనలు సులభతరం చేసిన అమెరికా తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్
కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్..
• భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
ఓఆర్ఆర్పై..సిట్కు సిద్ధం
• టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తాం. • అప్పనంగా ఎవరికీ అప్పగించారో తేల్చుతాం
A1 కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు ఏ2గా అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి