విషం చిమ్ముతున్న దివీస్
AADAB HYDERABAD|08-11-2024
• అండగా నిలుస్తున్న గులాబీ దళం • కాలుష్యంతో చౌటుప్పల్ ప్రజల అరిగోస
విషం చిమ్ముతున్న దివీస్

• బీఆర్ఎస్ కు నేతలకు దివిస్ ముద్దు అంబూజా వద్దు

• అధికారం ఉన్నప్పుడు బెల్లం..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అల్లమా

• ఇదేం పద్దతి అంటూ ప్రశ్నిస్తున్న చౌటుప్పల్ వాసులు • దివిస్ ల్యాబ్స్కు రూ. 1400 కోట్లతో విస్తరణ

• నాడు ఫార్మా కంపెనీకి అడ్డదారిలో పర్మిషన్స్.. నేడు అంబుజాను వ్యతిరేకించిన బీఆర్ఎస్

• అంబుజా కంటే దివిస్ పొల్యూషన్ వెయ్యిరేట్లు ఎక్స్ ట్రా..

హైదరాబాద్ 07, నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): కాలుష్యపు కోరల్లో ప్రజలు చిక్కుకుంటే మాకేంది అని గత ప్రభుత్వ హయాంలో కంపెనీలకు ఒత్తాసు పలికారు కొందరు నాయకులు. 'అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు' కాలుష్య విషం వదిలే కంపెనీలకు చెందిన యాజమాన్యాల ద్వారా మాముళ్లు తీసుకొని పేద ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తున్నారు. కద్దర్ చొక్కా వేసుకొని, ఇస్తిరి నలగకుండా కార్లల్లో తిరిగే నాయకులకు ఏం తెలుసు కాలుష్య కోరల్లో బతికే పేదల ఇక్కట్లు గురించి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి అన్ని విధాలా సహరిస్తూ నెలనెలా అమ్యామ్యాలు తీసుకొని నాయకులు, అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం దీని గురించి పట్టించుకోదు. చౌటుప్పల్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎన్నిమాట్లు తాము దివీస్ కంపెనీ వదిలే కాలుష్యం ద్వారా తమ పంటలు, పశువులు, మేము నష్టపోతున్నామని కనీసం తాగుదామన్న నీళ్లు కూడా స్వచ్చంగా లేవు అంటూ తమ ఘోడు వెళ్లబోసుకున్న పట్టించుకు నాధుడే లేరు. అప్పటి ప్రభుత్వ సహకారం, అధికారుల సహకారం, నేతల అండదండలతో ఆ ఫార్మా కంపెనీ మూడు పువ్వులు ఆరుకాయలు వరాజిల్లింది. వీటికి తోడు సామాన్యుల అనారోగ్యానికి కారణమైంది. కానీ అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు అప్పట్లో ఆఫీసర్లు, లోకల్ నేతలు మాముళ్ల మత్తులో జోగారు.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 08-11-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye AADAB HYDERABAD dergisinin 08-11-2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

AADAB HYDERABAD DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
AADAB HYDERABAD

ఆంధ్రప్రదేశ్ పై ఓ కన్నేయండి

• సాగు, తాగునీటిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసిన సీఎం రేవంత్రెడ్డి

time-read
1 min  |
18-02-2025
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు
AADAB HYDERABAD

ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు

• బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది..

time-read
1 min  |
18-02-2025
భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం
AADAB HYDERABAD

భారతీయ సంస్కృతికి ఆలయాలే నిదర్శనం

• ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి

time-read
2 dak  |
18-02-2025
ఢిల్లీలో భూకంపం
AADAB HYDERABAD

ఢిల్లీలో భూకంపం

భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు

time-read
1 min  |
18-02-2025
అమలు చేయడంలో ఆలస్యం చేయకండి
AADAB HYDERABAD

అమలు చేయడంలో ఆలస్యం చేయకండి

• కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి

time-read
1 min  |
18-02-2025
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
AADAB HYDERABAD

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

• గజ్వేల్లో వివాహ వేడుకకు హాజరైన కేసీఆర్ దంపతులు • వివాహ వేడుకలో పూలదండలు, ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్, శోభ

time-read
1 min  |
18-02-2025
కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్
AADAB HYDERABAD

కాంగ్రెస్ అంటేనే బాకీలా సర్కార్

• కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండేలా కనిపించడంలేదు

time-read
1 min  |
18-02-2025
కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు
AADAB HYDERABAD

కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు

• ఈ అంశంపై ఈ నెల 19న విచారణ చేపట్టనున్న న్యాయస్థానం..

time-read
1 min  |
18-02-2025
కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు
AADAB HYDERABAD

కేసీఆర్పై కక్షతో రైతులకు వేధింపులు

• బంకచర్లపై అడుగులు పడుతున్న అడ్డుకోరా • గోదావరి జలాలు వృధాగా పోతున్నా పట్టించుకోరా

time-read
2 dak  |
16-02-2025
కేబినేట్ చర్చించలే..
AADAB HYDERABAD

కేబినేట్ చర్చించలే..

• విస్తరణ అంశం అధిష్టానం చూసుకుంటుంది • దేశానికి రోడ్ మ్యాప్ కానున్న కులగణన

time-read
2 dak  |
16-02-2025