•ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలి.
హైదరాబాద్ 30 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలన్నారు .
అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పునర్వవ్యక్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది.
ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 01-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 01-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రాశి ఫలాలు
రాశి ఫలాలు
చరిత్రలో నేడు
డిసెంబర్ 03 2024
సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం
- హైదరాబాద్ నగర శివార్లలలో సిద్ధమౌతోన్న విగ్రహం - అత్యంత గోప్యంగా డిజైన్ తయారు
ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పట్టణంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువ కబ్జా..
• పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
ఘోర రోడ్డు ప్రమాదం
• లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్, పరిస్థితి విషమం • చేవెళ్ల మండలం ఆలూరు గేటువద్ద ఘటన
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావన • కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై ఆరా
అక్కను చంపిన తమ్ముడు
• నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహిళ కానిస్టేబుల్ • ఆస్తి తగాదాలే కారణంగా అనుమానాలు.!
పిల్లలు కనడానికి మేము కుందేళ్లమా?
• ఉద్యోగ అవకాశాలు లేనిది పిల్లలను కనడమెందుకు • మోహన్ భగవత్ కామెంట్స్ పై రేణుకా చౌదరి ఫైర్లో
ప్రగతితో అభివృద్ధి పరుగులు
• మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో రెడ్ టేప్ బ్యూరోక్రసీ • దేశవ్యాప్తంగా 340 ప్రాజెక్ట్ ల .. వేగవంతం