• సీఎస్ఆర్ ఫండ్స్న జేబులో వేసుకున్న ప్రబుద్ధుడు
• తెలివితేటలతో వందల కోట్ల అక్రమార్జనకు తెర
• అభివృద్ధి నిధులపై జిల్లా కలెక్టరును తప్పుదోవ
• రోడ్డు నిర్మాణంలో రూ.2 కోట్లు పక్కదారి పట్టిన వైనం
• నాగులకుంటలో కోటి రూపాయలపైనే పక్కదారి
• ఉన్నతాధికారుల ఫిర్యాదుతో రోడ్డు నిర్మాణం పనులు
హైదరాబాద్ 09, డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీ పరిశ్రమల జాబితాలో మొదటి స్థానం సంపాదించుకున్న దివిస్ సంస్థ పై ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి.. ప్రజా ప్రయోజనాలకు ఖర్చు చేయాల్సిన సీఎస్ఆర్ ఫండ్స్ నిధులు దాదాపు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించి దివిస్ సంస్థ చైర్మన్ మేనల్లుడు తన జేబుల్లో వేసుకున్నారని దివిస్ సంస్థ పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు..
నిజానికి దివిస్ పరిశ్రమకు వస్తున్న ఆదాయం ఎంత..? ఆదాయంలో సీఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఖర్చు చేయాలి.. చేశారంటే ..? సంస్థ ప్రతినిధులు గుటికలు మింగుతున్నారట ..? కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పక్కదారి పట్టింది....? దీనిలో దివిస్ సంస్థ చైర్మన్ మేనల్లుడు తన జేబుల్లో వేసుకున్నది ఎంత ? అనేది మాత్రం సరిగ్గా తెలియాలంటే ఈడీ స్థాయి అధికారులు విచారణ చేస్తేగాని అసలు నిజాలు బయటికి రావని ప్రచారం .... దీవిస్ సంస్థ పరిసర గ్రామాల ప్రజల బాగోగులుకు ఖర్చు చేయాల్సిన నిధులను ఎవరు కాజేశారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.. సీఎస్ఆర్ ఫండ్స్ పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది..
కలెక్టర్కు తెలియకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి సంస్థలకు అధికారం ఉండదు.. ఒకవేళ అధికారులతో కుమ్మక్కయి దివిస్ చైర్మన్ ముద్దుల మేనల్లుడు ఈ ఘనకార్యానికి ఒడిగట్టాడా .. లేక కలెక్టర్ కు తెలియకుండా చాపకింద నీరులా అంతా చక్కబెట్టడా అన్నది మాత్రం విచారణ చేస్తే గాని తెలియదు.. ఈ ఫండ్స్కు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ దగ్గర లెక్కలు ఉన్నాయా లేవ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ..
Bu hikaye AADAB HYDERABAD dergisinin 10-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 10-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
కోహ్లి వన్ 8 కమ్యూన్ పబ్కు నోటీసులు..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి చెందిన ఓ పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.
చరిత్రలో నేడు
డిసెంబర్ 22 2024
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలి
వనపర్తి పట్టణంలోని తిరుమలయ్య గుట్ట శివారులో ఉన్న రేడియం కాన్సెప్ట్ స్కూల్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు హరీష్ కుమార్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థి మరణించడం జరిగింది
పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు మేడ్చల్ సాంఘిక సంక్షేమ బాలికల గురు పాఠశాల ప్రిన్సిపాల్ లలిత ఓ ప్రకటనలో తెలిపారు.
కేజీవాలు భారీ షాక్
• మాజీ సీఎం విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి.. • ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ
పదేళ్ల మోదీ పాలనలో ఎన్నో మార్పులు
• నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల డేగకన్ను
• కిలో ఎంఎడిఎ డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. మరికొందరి కోసం గాలింపు
విషం ఇచ్చి మమ్మల్ని చంపేయండి
• కాళేశ్వరం నీళ్లు జిల్లాలో ఒక్క ఎకరానికి ఇచ్చినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా : మంత్రి వెంకట్రెడ్డి
43ఏళ్ల తర్వాత కువైట్కు భారత ప్రధాని
కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు