• అనంత పద్మనాభ స్వామి ఆలయ భూమికి ఎసరు
• కోర్టు ఉత్తర్వులు సైతం దిక్కరిస్తున్న కబ్జాదారులు
• ఎండోమెంట్ భూమికి రక్షణ కరవు
• ఆలయ భూములను లీజ్లకు ఇచ్చి కోట్లు గడిస్తున్న అక్రమార్కులు..
సిద్దాపురం శ్రీపాల్ రెడ్డి
• కబ్జాకోరులకు ఆఫీసర్ల పూర్తి అండ దండలు!
• 2నెలల్లో స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆర్డర్
• అక్రమార్కులతో చేతులు కలిపిన దేవాదాయ శాఖ
• లోపాయికారి ఒప్పందంతో పట్టించుకోని అధికారులు
హైదరాబాద్ 30, డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ‘పొట్టోడు నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోని నెత్తి పోశమ్మ కొడుతుంది' అన్న సామెత విన్నాం కానీ, ఇదీ అందుకు విరుద్ధంగా ఉంది. దేవుడి మాన్యానికే ఎసరు పెట్టేశారు. దేవాలయ భూమిపై కన్నుపడ్డ అక్రమార్కులు దాన్ని కొట్టేశారు. ఎండోమెంట్ అధికారుల అండతో కోట్లాది రూపాయల విలువైన భూమిని పొతం పెట్టారు. తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరిగి పోవడంతో తిండి తినడం మానేసి భూములనే తింటున్నారు కొందరు అక్రమార్కలు. ఎక్కడ ప్రభుత్వ, అసైన్డ్, ఆలయ భూములుంటే కబ్జాకోరులు వాటి అంతుచూస్తున్నారు.రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన భూములను కొల్లగొడుతున్నారు. రాజధాని నగరమైన హైదరాబాద్ లో భూముల రేట్లు బాగా ఉండడంతో ఖతం చేస్తున్నారు.
దేవాదాయ శాఖ ఆఫీసర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని దానిని ఆక్రమించేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భూముల పనిపడుతున్నారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 31-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 31-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఏసీబీ 80..ఈడీ 40 ప్రశ్నలు..
• తప్పు చేసినట్టు రుజువు చేస్తే ఏ శిక్షకైనా రెడీ • అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు..
స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం ప్రక్రియను సక్సెస్ చేసిన ఇస్రో
చరిత్రలో నేడు.
జనవరి 16 2025
నెలాఖరున 4 పథకాలు
• కలెక్టరెట్ కాన్ఫరెన్స్ హాలు నుండి తహసీల్దార్లకు, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్
నాటుసారా నిర్మూలించడమే లక్ష్యం
• ఎక్సైజ్ డీజీ వి.బి.కమలాసన్రెడ్డి • స్పెషల్ డ్రైవ్క ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు
సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటన
- ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు
నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపిక
• 21 నుంచి గ్రామ సభల ద్వారా సెలక్షన్ • జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీ.ఎస్ శాంతికుమారి
తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఆరుగురు జడ్జిలు
• తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ట్ సంజయ్ పాల్ నియామకం
భారత నౌకాదళం మరింత పటిష్టం
• దేశ సైన్యానికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రధాని వెల్లడి
కుంభమేళాలో కిక్కిరిసిన జనం
• ప్రయాగ్జ్ కుంభమేళాలో భక్తుల సందడి • మకర సంక్రాంతి సందర్భంగా పోటెత్తిన భక్తులు