• దళిత మహిళపై తూకివాకం సర్పంచ్ అసభ్య పదజాలం
• రాజకీయ అండతో యథేచ్ఛగా ఇసుక
• అక్రమ రవాణా అక్రమాలను నిలదీసిందని వార్డు మెంబర్ ధనమ్మపై కక్షగట్టిన సర్పంచ్
• తన జోలికి వస్తే చంపేస్తానని బెదిరింపు
• అంబేద్కర్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేస్తానన్న సర్పంచ్
• నన్ను, అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడండి
• తూకివాకం రెండవ వార్డ్ మెంబర్ ధనమ్మ ఆవేదన
తిరుపతి ప్రెస్ క్లబ్-ఆంధ్రనాడు, జూలై 07 : రేణిగుంట మండలం తూకివాకం పంచా యతీ సర్పంచ్ సిద్దప్ప రెడ్డిగారి మునిశేఖర్ రెడ్డి తను చేస్తున్న అక్రమాలను నిలదీస్తు న్నానని తనపై కక్ష కట్టి తను నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తానని, తనని చంపేస్తానని తన అనుచరులతో కలిసి వాపోయారు. తనకు బెదిరిస్తున్నాడని అదే పంచాయతీకి చెందిన ధనమ్మ 2 వార్డ్ మెంబర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించవలసిందిగా పలుమార్లు పోలీసులను సంప్రదించినప్పటికీ రాజకీయ ప్రలోభాలతో తన కేసు నమోదు చేయకుండా సర్పంచ్ అడ్డుకుంటున్నారని న్యాయం చేయవలసిందిగా మీడియా వారిని ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జై భీమ్ ఆర్మీ ఫౌండర్ పులి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్, దళిత సంఘం నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సోషల్ వర్కర్ గా బలహీన వర్గాలకు తన సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. ఈ క్రమంలో 2020లో జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తాను 2 వార్డ్ మెంబర్ గా కూడా గెలవడం జరిగిందన్నారు. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన దళితులకు కృతజ్ఞతగా తనకు ఎంతో ఇష్టమైన దళిత నాయకుడు, రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని తన సొంత నిధులతో నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో పంచాయితీ నుంచి తీర్మానం కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా నెల్లూరు బి. ఆర్
Bu hikaye Andhranadu dergisinin July 08, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Andhranadu dergisinin July 08, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి