చివరిరోజు జాతరలా సాగిన యువగళం..
శివాజీనగర్ లో పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత
గాజువాక ఆంధ్రనాడు, డిసెంబర్ 18 జనగళమే యువగళమై 226రోజులపాటు అప్రతి హతంగా కొనసాగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం పూర్తయింది. కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల నడుమ గాజువాక ప్రకాష్ నగర్ లో సోమవారం సాయంత్రం పాదయాత్ర విజయవంత మైనందు గుర్తుగా నారా లోకేష్ పైలాన్ ను గతంలో చంద్రబాబు ఆవిష్కరించారు.నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే పాదయాత్రను యువగళం కూడా ముగించారు. ఈ సందర్భంగా జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అడుగడుగునా జివిఎంసి ప్రజలు యువనేతకు నీరాజనాలు పట్టారు. 226వరోజు పాదయాత్రలో లోకేష్ తో కలిసిఅడుగులు వేస్తున్న తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర పాల్గొన్నారు.
Bu hikaye Andhranadu dergisinin Dec 19, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Andhranadu dergisinin Dec 19, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి