• యాసంగి ప్రణాళిక ఇవ్వని వ్యవసాయ శాఖ
• రెండు సీజన్ల నుంచీ ఇదే పరిస్థితి
• రైతువేదికల్లో అవగాహనలు కరవు
• రైతులను పట్టించుకోని సర్కారు
• ఇప్పటికే 95 వేల ఎకరాల్లో సాగు
దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత రెండు సీజన్ల నుంచి వానాకాలం, యాసంగి పంటల ప్రణాళికను ప్రకటించ డంలో వ్యవసాయ శాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలను పండించాలని, ఈ మేరకు క్రాప్ కాలనీలు, ప్రాంతాలను కూడా విభజించి సాగుచేయించాలని భావిస్తున్న అధికారులు యాసంగి పంటలు సాగవుతున్నా ఇప్పటివరకూ యాక్షన్ ప్లాన్లను ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఏ ఏ పంటలను సాగు చేయాలో తెలియక రైతన్నలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ యాసంగి సీజన్లో ఇప్పటికే 95వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.
క్రాప్ కాలనీల్లేవ్.. మార్కెటింగూ లేదు
Bu hikaye Dishadaily dergisinin November 04, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin November 04, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం