బీజేపీ వ్యతిరేక పోరులో కేసీఆర్ విప్లవశక్తుల మేధావుల సాయం తీసుకోనున్నారా? తాజా పరిణామాలను చూస్తుంటే ఇది నిజమ నిపిస్తోంది. మరి విప్లవశక్తులు ఏం ఆలోచిస్తున్నాయి?
దిశ ఎడిటర్ మార్కండేయ వీకెండ్ విశ్లేషణ..
కాషాయ వ్యతిరేక యుద్ధంలో కలిసి వచ్చే ఏ శక్తులనూ కేసీఆర్ వదులుకోద ల్చుకోలేదు. స్వతంత్రంగా ఉన్న అన్ని రకాల లౌకిక శక్తులను, మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే విప్లవ శక్తులనూ కలుపుకుని వెళ్లడానికి తాజాగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.గౌరీ లంకేశ్ హత్య, బీమా-కోరేగాం అరెస్టులు, అర్బన్ నక్సలైట్ల పేరుతో వేధింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మేధావులు, విద్యా వంతులు మోడీ సర్కారుపై ఆగ్రహించి వున్నట్లు ఆయన గుర్తించారు. ఇలాంటి శక్తులను చేరదీయడం వలన తన పోరాటానికి నైతిక మద్దతు పెరగడమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదిక కూడా ఏర్పడుతుందని భావి స్తున్నారు. దళితులు, బహుజనులు, మైనారి టీలకు దగ్గర కావచ్చునని ఎత్తులు వేస్తున్నారు.
మరోకోణం
మోడీని, బీజేపీని నియంతగా, ప్రజాస్వామ్య వ్యతిరేకిగా, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే దళారీగా, ఎమ్మెల్యే లను అనైతిక పద్ధతులలో కొనేవారిగా కేసీఆర్ అభివర్ణిస్తున్నారు. మరి, తన ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ అనుసరించిన విధానాలు ఏమిటి? ధర్నాచౌకను నిషేధించిందెవరు? సభలు-సమావేశాలు జరక్కుండా, కనీస ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేసిందెవరు? నక్సలైట్లను ఎనౌకౌంటర్లలో చంపించిందెవరు? కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులను తనకు ఇష్టమైన కంపెనీలకే అప్పగించిందెవరు? కాంగ్రెస్, టీడీపీ, సీపీఐకు చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపజేసిందెవరు? ఆ పార్టీల ఎల్ఫీలను మింగిందెవరు?
డి. మార్కండేయ editor@dishadaily.com
Bu hikaye Dishadaily dergisinin November 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin November 13, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం