ఆస్పత్రులు, కాలేజీల్లో సోదాలు
మంత్రితో పాటు కొడుకులు, బంధువుల ఇళ్లలో ఐటీ తనిఖీలు
రూ.4.5 కోట్ల నగదు స్వాధీనం
డాక్యుమెంట్లు, పాస్బుక్ల సీజ్
రెండుచోట్ల అధికారులతో వాగ్వాదం
14 చోట్ల.. 52 బృందాలు రెయిడ్స్ తనిఖీలతో అధికార నేతల్లో టెన్షన్
దిశ, తెలంగాణ బ్యూరో/ మేడ్చల్ ప్రతినిధి, పేట్ బషీరాబాద్/కంటోన్మెంట్/బోయిన్ పల్లి/దుండి గల్/బాలానగర్ : రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి ఇంటి తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ భాగస్వాముల నివాసాల్లోనూ ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు. మంగళవారం తెల్లవారుజాము 5.45 గంటలకు మొదలు పెట్టి పొద్దుపోయేదాకా కొనసాగించారు. మొత్తంగా రూ. 4.5 కోట్ల నగదు, కీలకమైన డాక్యుమెం ట్లు, విలువైన భూముల రికార్డులు లభించగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఒకేసారి 52 బృందాలు 14 చోట్ల తనిఖీలు చేశాయి. ఐటీ దాడులు ఇంకా కొనసాగిస్తున్నట్టు, మరో రెండు రోజులు జరిగే అవకాశం ఉందని అధికారులు సమాచారం. ఎలక్ట్రానిక్ లాకర్లను తెరిచిన తర్వాత లభించేవాటిని బట్టి ఐటీ అధికారులు అధికారికంగా వివరాలను వెల్లడిస్తారు.
ఏకకాలంలో సోదాలు
బోయినపల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటితో పా టు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపా ల్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి, కొంపల్లి లోని మంత్రి కొడుకు భద్రారెడ్డి, గుండ్లపోచంప ల్లిలోని మరో కొడుకు మహేందర్ రెడ్డి, సోద రుడు జీడిమెట్ల, సుచిత్రలో ఉండే బంధువులు, సన్నిహితుల ఇండ్లలో ఏక కాలంలో రెయిడ్స్ కొనసాగించారు. మల్లారెడ్డి వర్సిటీ, ఇంజినీ రింగ్, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు పలు విద్యా సంస్థలు, అనుబంధ ఆస్పత్రులు, మంత్రి కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లోనూ తనిఖీ లు చేపట్టాయి. బంధువులు రఘునాథరెడ్డి ఇం రూ. 2 కోట్లు, త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ. 2 కోట్ల నగదు లభించింది.
కోట్లలో వసూలు ఆరోపణలపై...
Bu hikaye Dishadaily dergisinin November 23, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin November 23, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం