• సీఎం పేషీలోనే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఫైల్
• సంతకం చేయని ముఖ్యమంత్రి
• అవస్థలు పడుతున్న అధ్యాపకులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఉద్యమ సమయంలో, 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ లోనూ ప్రకటించారు. ఆయా శాఖల వారీగా ఉన్న సిబ్బంది వివరాలను అందించాలని ఉన్నతాధికారు లను ఆదేశించారు. సీఎం ఆదేశాలు కావడంతో చకచకా ఫైళ్లను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయా నికి అధికార యంత్రాంగం పంపించింది. అన్ని శాఖల నుంచి సీఎం వద్దకు ఫైళ్లు వెళ్లి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ముందడుగు పడలేదు. సీఎం కేసీఆర్ ఒకే చెబితే చాలు కాంట్రాక్టు ఉద్యోగులు 11,103 మందికి లబ్ధి చేకూరుతుంది. కానీ ఈ అంశంపై తెలంగాణ సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వ తీరుపై కాంట్రాక్ట్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ పరిస్థితి మరీ దుర్భరంగా మారింది. సమయానికి వేతనాలు సైతం అందని పరిస్థితి నెలకొన్నది.
Bu hikaye Dishadaily dergisinin December 23, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin December 23, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం