• జీ9 లీడర్లకు చుక్కెదురు
• పార్టీ వీడాలా.? వద్దా..?
• సందిగ్ధంలో సీనియర్లు
• డిగ్గీరాజా వార్నింగ్ తో అయోమయం
• హస్తం పార్టీలో వాట్ నెక్స్ట్?
దిశ, తెలంగాణ బ్యూరో : హస్తం పార్టీలో సేవ్ కాంగ్రెస్ నినాదంతో పీసీసీ చీఫ్‌పై తిరుగు బాటు ప్రారంభించిన సీనియర్లు ప్రస్తుతం డైలమాలో పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు సీడబ్ల్యూసీ నేత దిగ్విజయ్‌కు అధిష్టానం బాధ్యత అప్పగించడంతో ఆయన రాష్ట్రానికి వచ్చారు. సీనియర్ నేతలతో భేటీ సీనియర్లకు వార్నింగ్ అయ్యారు.ఇచ్చారు. అంతర్గత సమస్యలపై రొడ్డెక్కొ దంటూ సూచించారు. ఇక ఈ భేటీకి టీపీసీసీ చీఫ్వంత్రెడ్డి ఈ భేటీకి రాక పోవడంతో ఆయనపై ఎలాంటి ప్రకట నలు చేయలేదు. సీనియర్లు సైతం ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఆయన ఢిల్లీకి తిరిగుపయనమయ్యారు. దీంతో జీ9 లీడర్లకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. సేవా కాంగ్రెస్నినాదాన్ని కొనసాగించాలా..? లేక సైలెంట్ గానే ఉండిపో వాలా? అనే విషయాన్ని వారు తేల్చుకోలేక పోతున్నారు.
ఉంటారా? పోతారా?
Bu hikaye Dishadaily dergisinin December 25, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin December 25, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం