టారెట్ అనిల్ ?
Dishadaily|15.02.2023
 చార్జిషీట్లో అనిల్ పేరు ప్రస్తావించిన ఈడీ • లిక్కర్ పాలసీ చర్చల్లో భాగస్వామ్యం 
టారెట్ అనిల్ ?

కల్వకుంట్ల కవిత భర్తపై ఈడీ ఫోకస్!

. That, Sh Sameer had with met Ms K Kavitha in early 2022 in Hyderabad at her house. In this meeting, Sameer, Sarath, AP, AB and Mrs Kavitha and her husband Anil were present. In that meeting, Mrs Kavitha said to Sh Sameer that Sh Arun is like family to her and doing business with Aran is doing business with Kavitha and that they will take this relationship to a larger scale in multiple states and expand inajorly. Ms Kavitha asked

 చార్జిషీట్లో అనిల్ పేరు ప్రస్తావించిన ఈడీ

• లిక్కర్ పాలసీ చర్చల్లో భాగస్వామ్యం 

• హైదరాబాద్లోని ఇంట్లో గతేడాది మీటింగ్

• పాల్గొన్న పిళ్లయ్, అభిషేక్, శరత్ చంద్ర 

• ఆ సమావేశానికి ఎమ్మెల్సీ భర్త సైతం హాజరు

• సమీర్ మహేంద్రు స్టేట్మెంట్లో వెల్లడి

చార్జిషీట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావన

• సౌత్ గ్రూపులో ఇప్పటికే ఇద్దరి అరెస్టు

• పూర్తి వివరాలు రాబట్టే పనిలో అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎప్పటికప్పుడు ట్విస్టులు చోటుచేసుకుంటు న్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ కీ రోల్ పోషించినట్టు ఈడీ అనుమానిస్తున్నది. దీంతో స్కాం భాగస్వాముల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నాయి. స్కాంలో భాగంగా గతేడాది కవిత ఇంట్లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పిళ్లయ్, అభిషేక్, శరత్ చంద్ర తదితరు లతో పాటు ఆమె భర్త అనిల్ సైతం పాల్గొన్నట్టు ఈడీ తన మొదటి చార్జిషీట్లో ప్రస్తావించింది. సౌత్

గ్రూపనకు సంబంధించి ఇప్పటికే శరత్ చంద్ర నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నది. ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నది. మరో వారం రోజుల్లో అతడి కస్టడీ పూర్తి కాగానే అనిల్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతు న్నందున ఈడీ దర్యాప్తు బీఆర్ఎస్ పై ప్రభావం చూపే చాన్స్ ఉంది.

Bu hikaye Dishadaily dergisinin 15.02.2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Dishadaily dergisinin 15.02.2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

DISHADAILY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఆపరేషన్ బాల్!
Dishadaily

ఆపరేషన్ బాల్!

ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా

time-read
1 min  |
April 16, 2024
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
Dishadaily

బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు

కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

time-read
1 min  |
April 16, 2024
నీటి కోసంవానరం పాట్లు!
Dishadaily

నీటి కోసంవానరం పాట్లు!

ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.

time-read
1 min  |
April 16, 2024
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
Dishadaily

కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్

అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది

time-read
1 min  |
April 16, 2024
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
Dishadaily

జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి

అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం

time-read
1 min  |
April 16, 2024
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
Dishadaily

మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా

time-read
1 min  |
April 16, 2024
హిందూ దేశంగా ప్రకటించండి
Dishadaily

హిందూ దేశంగా ప్రకటించండి

నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత

time-read
1 min  |
April 16, 2024
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
Dishadaily

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు

time-read
1 min  |
April 16, 2024
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
Dishadaily

ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !

• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు

time-read
1 min  |
April 16, 2024
పంచాంగం
Dishadaily

పంచాంగం

పంచాంగం

time-read
1 min  |
April 16, 2024