కవిత వ్యూహానికి ఈడీ కౌంటర్
Dishadaily|19.03.2023
• సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు  • ముందస్తు ఆదేశాల జారీకి చిక్కులు • లీగల్ బ్యాటిల్లో ఊహించని మలుపు  • ఈ నెల 24న ఆమె పిటిషన్పై హియరింగ్ • ఆ సమయంలో ఈడీ వాదనలూ కంపల్సరీ • ఎమ్మెల్సీ తదుపరి - నిర్ణయంపై ఉత్కంఠ
కవిత వ్యూహానికి ఈడీ కౌంటర్

• సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు 

• ముందస్తు ఆదేశాల జారీకి చిక్కులు

• లీగల్ బ్యాటిల్లో ఊహించని మలుపు 

• ఈ నెల 24న ఆమె పిటిషన్పై హియరింగ్

• ఆ సమయంలో ఈడీ వాదనలూ కంపల్సరీ

• ఎమ్మెల్సీ తదుపరి - నిర్ణయంపై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచా రణకు హాజరు కాకుండా రిలీఫ్ పొందేందుకు కవిత చేస్తున్న ప్రయత్నాలకు ఈడీ పైఎత్తు వేసింది. ఈనెల 11న ఎంక్వయి రీకి మొదటిసారి హాజరైన కవిత..తర్వాత తనకు విచారణ విషయంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కానీ దానిని అత్యవసరంగా పరిగణించ లేమని చెప్పిన ధర్మాసనం..ఈనెల 24న విచారణ చేప డతామని స్పష్టం చేసింది. దీనిని సాకుగా చూపుతూ రెండో సారి (ఈనెల 16న) ఈడీ విచారణకు కవిత గైర్హాజర య్యారు. ఈ క్రమంలో ఆమెకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన ఈడీ.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. దీంతో కేవియట్ దాఖలు చేసింది. దీంతో 24న కవిత పిటిషన్ పై జరిగే విచారణలో ఈడీ వాదనలు వినిపించడం అనివార్యంగా మారింది.మరి కవిత తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

- దిశ, తెలంగాణ బ్యూరో

Bu hikaye Dishadaily dergisinin 19.03.2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Dishadaily dergisinin 19.03.2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

DISHADAILY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఆపరేషన్ బాల్!
Dishadaily

ఆపరేషన్ బాల్!

ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా

time-read
1 min  |
April 16, 2024
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
Dishadaily

బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు

కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

time-read
1 min  |
April 16, 2024
నీటి కోసంవానరం పాట్లు!
Dishadaily

నీటి కోసంవానరం పాట్లు!

ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.

time-read
1 min  |
April 16, 2024
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
Dishadaily

కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్

అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది

time-read
1 min  |
April 16, 2024
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
Dishadaily

జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి

అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం

time-read
1 min  |
April 16, 2024
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
Dishadaily

మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా

time-read
1 min  |
April 16, 2024
హిందూ దేశంగా ప్రకటించండి
Dishadaily

హిందూ దేశంగా ప్రకటించండి

నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత

time-read
1 min  |
April 16, 2024
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
Dishadaily

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు

time-read
1 min  |
April 16, 2024
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
Dishadaily

ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !

• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు

time-read
1 min  |
April 16, 2024
పంచాంగం
Dishadaily

పంచాంగం

పంచాంగం

time-read
1 min  |
April 16, 2024