ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వని ఎన్ఎంసీ కార్పొరేట్ కాలేజీల ఒత్తిడేనని ప్రచారం
• ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ అంతా సిద్ధం
• డైలమాలో రాష్ట్ర అధికారులు
• ఇతర ఎనిమిది కాలేజీలకు అనుమతులు
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళా శాలకు పర్మిషన్పై సస్పెన్స్ నెల కొన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ తోపాటు అన్ని సౌలు కల్పించినా.. ఇప్పటి వరకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతి లభించలేదు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఎన్ఎంసీకి పలుమార్లు రిక్వెస్ట్ చేసినా, సరైన రెస్పాన్స్ రావడం లేదు. అయితే కార్పొరేట్ కళాశాలల ప్రెషర్తోనే కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతు న్నదని వైద్యశాఖలోనే చర్చ జరుగు తున్నది. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తమ పలుకుబడిని ఉప యోగించి అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Bu hikaye Dishadaily dergisinin 30.05.2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin 30.05.2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం