• స్టేట్ ఆఫీస్‌లో ఏర్పాటు
• ఇన్చార్జిగా జాఫర్ ఇస్లాం
• స్ట్రాటజీ టీం ఇన్చార్జిగా శ్వేత
• ఎంపీ అర్వింద్, యోగానంద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు సోషల్ మీడియా బాధ్యతలు
• 22 కమిటీలతో ఎన్నికలకు..
దిశ, తెలంగాణ బ్యూరో : కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. వార్ రూం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన వైఫల్యా లపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. నాంపల్లి బీజేపీ కార్యాల యంలో పోల్ వార్ రూంను ఏర్పాటు చేసింది. ఈ వార్ రూం ఇన్ చార్జీగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్ట్రాటజీ టీంను ఏర్పాటు చేసింది. టీం ఇన్ చార్జీగా జాతీయ నేత శ్వేత శాలనిని నియమిం చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, యోగానంద్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.అలాగే పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కమిటీల ఏర్పాటుపై కసరత్తు..
Bu hikaye Dishadaily dergisinin 26.07.2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin 26.07.2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం