అపార్ట్ మెంట్లలో కొనసాగుతున్న శ్రీచైతన్య విద్యా సంస్థలు
వ్యాపార లక్ష్యంగా..
శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేసి డమే లక్ష్యంగా పనిచే స్తున్నాయి. ప్రభుత్వాలు సైతం వారి వ్యాపారానికి అనుకూలంగా వ్యవహరించడంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతోంది. ఫిర్యాదులు అందితే మాత్రం విద్యాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులే విద్యావ్యవస్థ యాజమాన్యం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాకంపై ఏడాది క్రితం ఫిర్యాదు చేస్తే విద్యా సంవత్సరం కేవలం మూడు నెలల్లో ముగిస్తుందనగా నోటీసులు ఇవ్వడంపై ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటుతున్నాయాజమాన్యం స్పందించక పోవడం దారుణం. దీనికంతటికీ ప్రభుత్వ అండదండలు, విద్యాశాఖాధికారుల మద్దతు ఉందనే అనుమానం కలుగుతోంది.
• క్రిష్టియన్ జన సమితి ఫిర్యాదుతో నోటీసులు
• నెల రోజులు దాటినా స్పందించని యాజమాన్యం
• చర్యలు తీసుకునేందుకు జంకుతున్న అధికారులు
Bu hikaye Dishadaily dergisinin January 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Dishadaily dergisinin January 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం