బుధవారం లోక్సభలో బడ్జెట్ను సమర్పిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
గ్రామీణ, సాంకేతికాభివృద్ధికి నిర్మలమ్మ పెద్దపీట
2023-24 మొత్తం బడ్జెట్ 45.03 లక్షల కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 19.44 లక్షల కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు
కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు
పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ.5.13 లక్షల కోట్లు
జిఎస్టి ద్వారా ఆదాయం రూ. 9.57 లక్షల కోట్లు
ఏ శాఖకు ఎంతెంత?
రక్షణశాఖ రూ.5.94 లక్షల కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమం రూ.1.15 లక్షల కోట్లు ఆహారం, ప్రజా పంపిణీ రూ.2.05 లక్షల కోట్లు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం రూ.86.17 వేల కోట్లు విద్యాశాఖ రూ.1.13 లక్షల కోట్లు నీటి వనరులు,నదుల అభివృద్ధి రూ.77.22 వేల కోట్లు సాంకేతిక రంగం....రూ.16.36 వేల కోట్లు రోడ్డు రవాణాశాఖ రూ.2.70 లక్షల కోట్లు, హోంశాఖ రూ.1.96 లక్షల కోట్లు రసాయనాలు, ఎరువులశాఖ రూ.1.78 లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధిశాఖ రూ.1.60 లక్షల కోట్లు సమాచారశాఖ రూ.1.23 లక్షల కోట్లు జల్జీవన్ మిషన్ రూ.70 వేలకోట్లు గ్రామీణ ఉపాధిహామీ పథకం రూ.60 వేల కోట్లు
Bu hikaye Vaartha AndhraPradesh dergisinin February 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha AndhraPradesh dergisinin February 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.