• విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగంలో కీలక మార్పులు
• దాదాపు 6 కోట్ల మందికి లబ్ధి: సిఎం జగన్
విజయవాడ.ఫిబ్రవరి 1,పభాతవార్త ప్రతినిధి: గ్రామీణ వికాసం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.అందుకు అనుగుణంగా పల్లె ప్రగతిని దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. విద్యా, వైద్యం, వ్యవ సాయం, పరిశ్రమల రంగంలో కీలక మార్పులు తీసుకుని వచ్చామన్నారు.ఉద్యోగులకు గృహావసతిని కల్పించడంతో పాటుగా, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. గడపగడపకు కార్యక్రమాల నివేదికలపై స్పష్టత ఉండాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. అందులో భాగంగా ఆయన అధికారులతో తమకు అర్హత ఉండి, ఫలనా సంక్షేమ పథకం తమకు లబ్ధి చేకూరలేదనే ఆరోపణ వచ్చినా, ప్రతి చోట ఆ సమస్యపరిష్కారంలో అలసత్వం చోటు చేసుకుందని తెలిసినా తీవ్ర స్థాయిలో స్పందిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం బాధ్యులను చేస్తామన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో నిరంతర ప్రక్రియ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. స్పందనలో వచ్చే ప్రతి అర్జీ పరిష్కారం కావాల్సి వుందన్నారు.
82 లక్షల మందికి పైగా విద్యార్థులకు చేయూతగా వారి తల్లులకు అమ్మఒడి పథకం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమచేసామన్నారు.విద్యా దీవెన కార్యక్రమం కింద ప్రతి త్రైమాసికంలోను ఫీజు రీఎంబర్స మెంటు నిధులను జమచేసామన్నారు. వాహనమిత్ర, రైతుభరోసా, పింఛను కానుక, సున్నావడ్డీ, లానేస్తం, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యాదీవెన, చోదుడు, చేయూత, కాపు నేస్తం, గోరుముద్ద, 32లక్షల పట్టాలు, కంటి వెలుగు, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లోను "నాడు, నేడు”, వైస్సాఆర్ చేదోడు, జగనన్నతోడు, వైఎస్సాఆర్ ఆసరా, బడుగు వికాసం ప్రభుత్వ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి, సామాజిక తారత
Bu hikaye Vaartha AndhraPradesh dergisinin February 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha AndhraPradesh dergisinin February 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
అప్రూవర్ దస్తగిరి ఆందోళన
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
ఇఫ్తార్ విందులో సిఎం జగన్
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.