90% ఉద్యోగాలు స్థానికులకే
వారిలో 80% మహిళలకే
రూ.900 కోట్లతో 261 ఎకరాల్లో 'యంగ్ వన్' ఏర్పాటు: మంత్రి కెటిఆర్
ప్రభాతవాప్రతినిధి వరంగల్: ఓరుగల్లుకు పూర్వ వైభవం తీసుకొ స్తామని పట్టిపట్టి మరి వరంగల్ జిల్లాలో కాకతీయ టెక్స్టైల్ పార్కు ను ఏర్పాటు చేశామన్నారు. ఓరుగల్లులో నైపుణ్యం ఉన్న నేతన్నలు ఉన్నారన్నారు. వరంగల్ జిల్లాలో నాణ్యమైన పత్తి పంట ఉందన్నారు.అందుకే పలు కంపెనీలు టెక్స్టైల్ పార్కులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.మేడ్ ఇన్ వరంగల్ దుస్తులు రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనికి భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు.కాకతీయుల మెగా టెక్స్టైల్ పార్కుతో వస్త్ర రంగంలో విప్లవా త్మకమైన మార్పులు యని వివరించారు. యంగ్వన్తో రానున్నా యంగవనత 21వేలు, టెక్స్ 12వేలు, గణేష్ కంపెనీతో 1000 మందికి ప్రత్యక్షంగా, మరో 60వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని పేర్కొన్నారు. 80 శాతం మహిళలకే ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.261 ఎకరాల్లో రూపాయలు 900 కోట్లతో ఏర్పాటు చేసిన యంగ్వన్ కంపెనీలో ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందన్నారు. టెక్స్టైల్ కంపెనీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. టెక్స్టైల్ రంగంలో బంగ్లదేష్, శ్రీలంక దేశాలకు ఆదర్శంగా నిలిచేలా టెక్స్టైల్ పార్కు ముందుకు వెళుతుందని వివరించారు. టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఆగస్టు 15 లోగా పట్టాలు ఇస్తామన్నారు. పరకాలలో ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డిని మరోసారి ఆశీర్వదించాలన్నారు. గుండాయిజం పరకాలలో చల్లదని వాఖ్యానించారు. పలు సంక్షేమ పథకాలతో రాష్ట్రం, దేశానికే మనిహారంగా మారిందన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి వైపే చూస్తుందన్నారు.
Bu hikaye Vaartha dergisinin June 18, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha dergisinin June 18, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం కారును ఢీకొన్న ట్రక్కు..ఐదుగురు దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్నది. రాయ్ పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది.
ఫోన్ కాల్లో సోనియాగాంధీ కోసం గంటసేపు ఎదురుచూశా
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ నజ్మాహెప్తుల్లా
ట్రంప్తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇవిఎం ట్యాంపరింగ్ చేస్తానన్న వ్యక్తిపై కేసు
ఈవీఎంలను హ్యాక్ చేయగలనని పేర్కొన్న ఒక వ్యక్తిపై ముంబయి లో పోలీస్ కేసునమోదు అయింది.
గాలిలోనే చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
బంగాళా ఖాతంలో సంభ వించిన పెనుతుపాను ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోటీ
దేశరాజధాని ఢిల్లీకేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోమని ఆప్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రకటిం చారు.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తే 100శాతం సుంకాలు వేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు.
ఎఫ్బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్
కాష్ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులకు అమెరికాలో విడిది!
బైడెన్ పాలనపై వివేక్ రామస్వామి ధ్వజం
గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి
రూ. 4.18 లక్షల విలువైన ఎండిఎంఎ, ఎల్ఎస్, చెర్రాస్ స్వాధీనం