జెరూసలెం, అక్టోబరు 13: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. తమ దేశంలో హమాస్ మిలిటెంట్లు సృష్టించిన మారణకాండకు ప్రతిగా గాజాపై విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ సైన్యం, రాబోయే రోజుల్లో వీటిని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంటలనే ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడిఎఫ్ ఆదేశాలు జారీచేసింది.అయితే ఆ ఆదేశాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు దారుణమైన సంక్షోభాన్ని మానవతా టన్నెళ్లలో సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఉత్తర గాజాలో హమాస్ ఉగ్రవాదులు దార్కొన్నారని, వారిని పట్టుకునేందుకే ఈ రీలొకేషన్ ఆదేశాలు జారీచేశామని ఐడిఎఫ్ వెల్లడింది. 'ఉత్తర గాజాలో ఉన్న పౌరులు తమ వ్యక్తిగత భద్రత కోసం తక్షణమే దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలి. 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి.మిమ్మల్ని కవచాలుగా వాడుకోవాలని హమాస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. వారి నుంచి దూరంగా వెళ్లండి రాబోయే రోజుల్లో గాజా నగరంలోని హమాస్ నెట్వర్ కపై ఐడిఎఫ్ దాడులు పెంచనుంది. అమాయక పౌరులకు ఎలాంటి నష్టం కలగకూడదని మేం కోరుకుంటున్నాం' అని ఐడిఎఫ్ తమ ప్రకటనలో వెల్లడించింది. అటు, ఐక్యరాజ్యసమికి ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని అందించింది. అయితే ఈ ఆదేశాలపై మానవతా ఐక్యరాజ్యసమితి వ్యక్తంచేసింది. ఇలా రీలొకేషన్ జరిగితే అత్యంత దారుణమైన సంక్షోభం నెలకొంటుంది. గాజాలో స్కూళ్లు, క్లినిక్‌లు నడుపుతున్న ఐక్యరాజ్యసమితి కేంద్రాలు, సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోండి' అని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ పరిణామాలు చూస్తుంటే గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దళాలు గాజాలో క్షేత్రస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని ఇప్పటికే ఐడిఎఫ్ కూడా ప్రకటించింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం డేరింగ్ ఆపరేషన్
Bu hikaye Vaartha dergisinin October 14, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha dergisinin October 14, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం కారును ఢీకొన్న ట్రక్కు..ఐదుగురు దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకున్నది. రాయ్ పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది.
ఫోన్ కాల్లో సోనియాగాంధీ కోసం గంటసేపు ఎదురుచూశా
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ నజ్మాహెప్తుల్లా
ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇవిఎం ట్యాంపరింగ్ చేస్తానన్న వ్యక్తిపై కేసు
ఈవీఎంలను హ్యాక్ చేయగలనని పేర్కొన్న ఒక వ్యక్తిపై ముంబయి లో పోలీస్ కేసునమోదు అయింది.
గాలిలోనే చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
బంగాళా ఖాతంలో సంభ వించిన పెనుతుపాను ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోటీ
దేశరాజధాని ఢిల్లీకేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోమని ఆప్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రకటిం చారు.
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తే 100శాతం సుంకాలు వేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్
కాష్ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులకు అమెరికాలో విడిది!
బైడెన్ పాలనపై వివేక్ రామస్వామి ధ్వజం
గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి
రూ. 4.18 లక్షల విలువైన ఎండిఎంఎ, ఎల్ఎస్, చెర్రాస్ స్వాధీనం