!['ప్రజావాణి'కి తరలివచ్చిన ప్రజలు 'ప్రజావాణి'కి తరలివచ్చిన ప్రజలు](https://cdn.magzter.com/1597827880/1717794647/articles/lKRmM3VSY1717814793948/1717814948421.jpg)
ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నోడల్ అధికారి దివ్యాదేవరాజన్
హైదరాబాద్ (బేగంపేట), జూన్ 7, ప్రభాతవార్త : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం పునర్ ప్రారంభ మైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ సమస్యలతో ప్రజలు మహాత్మాజ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. సమస్య లు పరిష్కరిం చాలం టూ దరఖాస్తు లను నోడల్ అధికారి దివ్యా దేవరాజన్, వివిధ శాఖల అధికారులకు అంద జేసారు.
Bu hikaye Vaartha dergisinin June 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha dergisinin June 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/E6we1LZ7z1739882999422/1739883103799.jpg)
శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ
త్వరలో రష్యా అధినేతతో భేటీ: ట్రంప్
![కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/ItUl9D_ef1739882631759/1739882760715.jpg)
కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ
26వరకూ కుంభమేళాకు ప్రత్యేక ఏర్పాట్లు దేశవ్యాప్తంగా రైల్వేశాఖ మార్గదర్శకాలు జారీ
వారం - వర్యం
వార్తాఫలం
!['మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు! 'మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/f1mS8jjWP1739882849279/1739882949452.jpg)
'మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు!
మహారాష్ట్రలో రాజకీయ పార్టీల్లో అంతర్గత అసమ్మతి రాజుకుంటున్నది.మహా పేరుతో ఉన్న కూటములన్నింటిలోను ఈ అనిశ్చితి పెరిగిపోతోంది
రాంచి స్టేషన్లో తొక్కిసలాట
స్పృహతప్పిపడిపోయిన ఐదుగురు మహిళలు
![వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/50EPgmA0p1739882102376/1739882229948.jpg)
వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ
చిలుకూరు బాలాజి ఆలయ పూజారిపై దాడి కేసు..
యుఎస్ లో కట్ట తెగిన కెంటకీ
మెరుపు వరదలకు 8 మంది జలసమాధి
![తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్! తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/s3aDEhq0I1739883104622/1739883174164.jpg)
తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్!
తైవాన్ కు సంబంధించిన వైఖరిపై అమెరికా తీసుకొన్న ఓ నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
![మహాకుంభ అగ్నిప్రమాదం మహాకుంభ అగ్నిప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/BxvM9_PT-1739882523272/1739882630024.jpg)
మహాకుంభ అగ్నిప్రమాదం
మహాకుంభ్ మేళాలో సోమవారం మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ లో ఈప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
![ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో! ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/f4oYhPy2m1739882320919/1739882506995.jpg)
ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో!
1991 చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మందిర్, మసీదు పిటిషన్ల విచారణలో సుప్రీం చీఫ్ జస్టిస్