మన గల్లీల్లోకి దూరుతున్న విదేశీ హైబ్రిడ్ గంజాయి
4 నెలల్లో రూ. 100 కోట్ల మేర స్మగ్లింగ్
ధర ఎక్కువ, మత్తూ ఎక్కువే!
థాయ్‌లాండ్ నుంచి స్మగ్లింగ్ అయిన హైడ్రోపోనిక్ గంజాయి
హైదరాబాద్, నవంబరు 3, ప్రభాతవార్త: భారత్‌లో కొన్ని నెలలుగా విమా నాశ్రయాలతో పాటు రైల్వే స్టేషన్లలో విదేశాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడుతుండడం హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి భారత్‌కు కొకైన్ సహా కొన్నిరకాల రసాయన డ్రగ్స్ మాత్రమే స్మగ్లింగ్ అయ్యేవి. కానీ ఈ జాబితాలో ఇప్పుడు హైడ్రోపోనిక్ గంజాయి కూడా చేరిపోయింది. గంజాయి విదేశాల నుంచి స్మగ్లింగ్ అవడం ఏమిటని అందరు ఆశ్చర్యపోతున్నా ఇక్కడే వుంది అసలైన మతలబు. దేశంలో లభించే గంజా యితో పోలిస్తే అమెరికా, కెనడా, నెథర్లాండ్స్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే హైడ్రోపోనిక్ గం జాయికి ఇటీవల కాలంలో భారత్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో స్మగ్లర్లు ఇతర మాదకద్రవ్యాలను వదిలి హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్‌కు కొత్త కొత్త దారులు వెతకసాగారు.
హైడ్రోపోనిక్ సాగవుతున్న గంజాయి
భారత్‌లో లభించే గంజాయితో పోలిస్తే హైడ్రోపోనిక్ గంజాయి ధర కాస్త ఎక్కువైనా ఘాటు, మత్తు ఎక్కువగా వుండడం వల్ల దీనికి మంచి డిమాండ్ ఏర్పడిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. భారత్‌లో గత జూలై నెల నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి వంద కోట్ల రూపాయల హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ అయ్యిందంటే దీనికున్నడిమాండ్ను ఊహించుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులను కొత్త తరహాలో సాగు చేసేందుకు శాస్త్రజ్ఞులు ఎంచుకున్న
Bu hikaye Vaartha dergisinin November 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha dergisinin November 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్‌వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు
షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్ నాథషిండేకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజిండే ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన గూటికి చేరారు.
పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం
వెంబడించి మరీ దండను తెచ్చుకున్న వరుడు
వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం
ఢిల్లీ పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు