జగన్నాథుని ఘోష యాత్ర
Vaartha-Sunday Magazine|June 18, 2023
జగత్ప్రసిద్ధి గాంచిన పూరీ  జగన్నాథుని రథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియరోజున ప్రారంభం అవుతుంది.
జగన్నాథుని ఘోష యాత్ర

జగత్ప్రసిద్ధి గాంచిన పూరీ  జగన్నాథుని రథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియరోజున ప్రారంభం అవుతుంది. ఇది పన్నెండు రోజుల పాటు జరిగే భారీ ఉత్సవం. పూరీ క్షేత్రంలో దేవతామూర్తులు ప్రత్యేకంగా వుంటాయి.

ఆ మూర్తులు అలా వుండటానికి కారణం ఏమిటంటే- ఈ ఆలయ నిర్మాత ఇంద్రద్యుమ్న మహారాజుకి ఒకసారి జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయనీ, వాటితో విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించమని ఆదేశించాడు.

కలలో చెప్పినట్టుగానే కొయ్యలు కొట్టుకొచ్చాయి. వాటితో విగ్రహాలు ఎలా చేయాలా? అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ మారు వేషంలో వచ్చి తాను తయారు చేస్తానంటాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని ఆటంకాల వల్ల శిల్పాలు పూర్తిగా తయారు కావు.అప్పుడు రాజ బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు.చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్పి, తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు.అందుకే ఆ విగ్రహాలు అలా  అసంపూర్తిగా వున్నట్లుంటాయి.

జగన్నాథ రథ యాత్రలోని విశేషాలు

ఈ స్వామికి జరిగే వేడుకలలో కొన్ని చిత్రంగా వుంటాయి.

అనావాసర

ప్రతి యేటా జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథుడికి, బలభద్రునికి, సుభద్రాదేవికి పవిత్ర స్నాన యాత్ర వుంటుంది. తర్వాత వారిని 'అనావాసర ఘర్ పి.ఎస్. పిలువబడే రహస్య మందిరానికి తీసుకువెళ్లి కృష్ణ వరకు అక్కడే వుంచుతారు. స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం వచ్చిందని, పదిహేను రోజుల పాటు రాజవైద్యునితో చికిత్స చేయిస్తారు. అప్పుడు భక్తులకి వీరి దర్శనం వుండదు. అందుకే ఆ సమయంలో భక్తులు దగ్గరలో వున్న బ్రహ్మగిరి అనే ఊళ్లో అల్వర్నాన్ని దర్శిస్తారు. తర్వాత రథయాత్ర ముందురోజు మాత్రమే భక్తులు జగన్నాథుని దర్శించగలరు. దీనిని నవయవ్వన అంటారు.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin June 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin June 18, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
జ్ఞానోదయం
Vaartha-Sunday Magazine

జ్ఞానోదయం

అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.

time-read
2 dak  |
November 24, 2024
వివేకానంద కవితా వైభవం
Vaartha-Sunday Magazine

వివేకానంద కవితా వైభవం

1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.

time-read
2 dak  |
November 24, 2024
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
Vaartha-Sunday Magazine

ఇల్లు పునర్నిర్మించినప్పుడు..

వాస్తువార్త

time-read
1 min  |
November 24, 2024
సమయస్పూర్తి
Vaartha-Sunday Magazine

సమయస్పూర్తి

అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.

time-read
1 min  |
November 24, 2024
నవ్వు...రువ్వు...
Vaartha-Sunday Magazine

నవ్వు...రువ్వు...

నవ్వు...రువ్వు...

time-read
1 min  |
November 24, 2024
చరవాణి
Vaartha-Sunday Magazine

చరవాణి

హాస్య కవిత

time-read
1 min  |
November 24, 2024
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.

time-read
1 min  |
November 24, 2024
ఈ వారం కార్ట్యున్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యున్స్'

ఈ వారం కార్ట్యున్స్'

time-read
1 min  |
November 24, 2024
రంగు రంగుల బీచ్లు
Vaartha-Sunday Magazine

రంగు రంగుల బీచ్లు

బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..

time-read
1 min  |
November 24, 2024
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
Vaartha-Sunday Magazine

కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..

చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.

time-read
3 dak  |
November 24, 2024