వీటితో మరింత సులభం
Vaartha-Sunday Magazine|July 23, 2023
కంప్యూటర్కు వైరస్లు పెద్ద పీడకలలు.ఆపరేటింగ్ సిస్టమ్ను దెబ్బతీయటం దగ్గరి నుంచి పీసీ సామర్థ్యాన్ని తగ్గించటం వరకూ రకరకాల ఇబ్బందులు సృష్టిస్తాయి.
వీటితో మరింత సులభం

ఉచితంగా వైరస్ కట్టడి!

కంప్యూటర్కు వైరస్లు పెద్ద పీడకలలు.ఆపరేటింగ్ సిస్టమ్ను దెబ్బతీయటం దగ్గరి నుంచి పీసీ సామర్థ్యాన్ని తగ్గించటం వరకూ రకరకాల ఇబ్బందులు సృష్టిస్తాయి. పైళ్లు, డేటా కూడా పోతాయి. గోప్యతకు భంగం వాటిల్లుతుంది. ఇక్కడే యాంటీవైరస్లు ఆడుకుంటాయి. ఇవి సమర్ధమైనవే అయినా ధర ఎక్కువ. అదృష్టం కొద్దీ కొన్ని ఉచిత మార్గాలతో పీసీని వైరస్ రహితం చేసుకోవచ్చు.

విండోస్ డిఫెండర్ సాయం

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గలవారికిది మంచి ప్రత్యామ్నాయం.  ఇది బిల్టిస్ట్గానే ఉంటుంది. అజ్ఞాత మార్గాల నుంచి మాల్వేర్లు, వైరస్లు పీసీ మీద దాడి చేయకుండా అడ్డుకుంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవటమూ తేలికే. స్టార్ట్ బటన్ను నొక్కి, బాక్సులో 'విండోస్ సెక్యూరిటీ' అని టైప్ చేయాలి. పాపస్ అయ్యే యాప్ మీద క్లిక్ చేయాలి. ఇందులో 'వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్' ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి, సెట్టింగ్సులోకి వెళ్లి 'మేనేజ్ సెటింగ్స్' మీద నొక్కాలి. ఇందులో 'రియల్-టైమ్ ప్రొటెక్షన్' ఆప్షన్ను ఆన్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ను ఎంటర్ చేయటం లేదా ఇతర మార్గాలతో కన్ఫర్మ్ చేసుకుంటే చాలు. విండోస్ డిఫెండర్ యాక్టివ్ అవుతుంది. తరచూ పీసీని స్కాన్ చేస్తూ హానికర ముప్పుల గురించి హెచ్చరించి, తొలగిస్తుంది.

వైరస్ నేపథ్యప్రక్రియల కట్టడి

వైరస్లు తరచూ ప్రాసెస్ల రూపంలో అజ్ఞాతంగా పని చేస్తుంటాయి. ఇవి జలగ మాదిరిగా పీసీ వనరులను పీల్చేస్తుంటాయి. వ్యక్తిగత వివరాల్లోకి తొంగి చూస్తుంటాయి.డేటానూ దొంగలిస్తుంటాయి. ఇలాంటి అవాంఛిత బ్యాక్ గ్రౌండ్ ప్రోగ్రామ్స్ బెడద తొలగించుకోవటానికి, కంప్యూటర్ను వైరస్ల బారి నుంచి కాపాడుకోవటానికి తేలికైన మార్గముంది.స్టార్ట్ బటన్ను నొక్కి, సెర్చ్ బాక్సులో 'టాస్క్ మేనేజర్ అని టైప్ చేసి, ఎంటర్ చేయాలి. అప్పుడు విండోస్ టాస్క్ మేనేజర్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రాసెసెస్ లేదా డిటెయిల్స్ విభాగంలో అనుమానిత ప్రాసెస్లను వెతకాలి.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin July 23, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin July 23, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
September 15, 2024
ఈ వారం “కార్ట్యూ న్స్"
Vaartha-Sunday Magazine

ఈ వారం “కార్ట్యూ న్స్"

ఈ వారం “కార్ట్యూ న్స్\"

time-read
1 min  |
September 15, 2024
బకాయిలు వసూలు కావాలంటే?
Vaartha-Sunday Magazine

బకాయిలు వసూలు కావాలంటే?

వాస్తువార్త

time-read
1 min  |
September 15, 2024
ప్రత్యుపకారం నిష్పలం
Vaartha-Sunday Magazine

ప్రత్యుపకారం నిష్పలం

ప్రత్యుపకారం నిష్పలం

time-read
3 dak  |
September 15, 2024
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 dak  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 dak  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 dak  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024