ఏమిటో, మనసంతా చాలా చిరాకుగా ఉంది. నా కుటుంబం ఇప్పుడున్న ఈ స్థితిలో నేను వాళ్లకి భారం కాకూడదని నిర్ణయం తీసుకున్నాను" గంభీరంగా అన్నాడు వేణు.
అతనికేసి ఆశ్చర్యంగా చూసాడు కిరణ్.
“అంటే ఏం చేద్దామని?” అడిగాడు కిరణ్.
"రేపు తెల్లవారుజామున ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోదామనుకుంటున్నాను” గది సీలింగ్కేసి చూస్తూ అన్నాడు వేణు.
“ఎక్కడికో వెళ్లి ఎలా బతుకుదామనుని అనుకుంటున్నావు?" అడిగాడు కిరణ్..
"ఎలాగో బతుకుతాను. రోజూ నా వాళ్ల ఎదురుగా ఉండి, వాళ్లని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదు" దీర్ఘంగా నిట్టూర్పు విడిచి అన్నాడు వేణు.
“నువ్వు కనిపించకపోతే మీ వాళ్లు విలవిలలాడిపోతారు. నీ కోసం బెంగ పెట్టుకుంటారు. ముఖ్యంగా మీ అమ్మగారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. తల్లిని బాధపెట్టడం మంచిది కాదు" చెప్పాడు కిరణ్.
"నాలుగు రోజులు పోతే వారే సర్దుకుంటారు. అయినా నా మిత్రుడివి, నీవు ఉన్నావుగా, వారి మంచిచెడ్డలు చూడటానికి" అన్నాడు వేణు కిరణ్..చేయి పట్టుకుని.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 27, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 27, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
అరచేతిలో 'డిజిటల్ ట్విన్'
అర్ధరాత్రి ఆ నగరం నడిబొడ్డున ఓ అగ్ని ప్రమాదం జరిగింది. పైరన్ సిబ్బంది బయల్దేరారు.
రాళ్ల నుంచి రాకెట్ వరకు.
అతని పేరు ఆనంద్. ఊరు చెన్నైలోని కేళంబాక్కం. రాకెట్లను చేయడంలో దిట్ట. నిరుపేద స్థితి రాళ్ళను నుంచి ఉన్నతస్థాయికి చేరుకున్న ఆనంద్..
నువ్వా.. నేనా!
అమెరికాలో హోరాహోరీ
'సంఘీ భావం
మూసీ ప్రక్షాళన సమర్థనీయమే.. కానీ
సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు
విస్తృత అంతర్జాల వాడకం, సామాజిక మాద్యమాల్లో సదా నెటిజన్లు నివసించడం అలవాటు లేదా దురలవాటుగా మారిన ప్రత్యేక డిజిటల్ యుగం కొనసాగుతున్న అకాలమిది.
తాజా వార్తలు
తక్కువ హోంవర్క్ ఉండాలి
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' డిసెంబరులో విడుదల!
బుల్లితెర హీరో ప్రదీప్ తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు
అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్?
యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అఖిల్ ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య