నవజాతి శిశువు దశ నుంచి మేధో పరిపక్వత సాధించే స్థాయికి ఎదిగే వరకు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యత వెలకట్టలేనిది.
విద్యతోపాటు బుద్ధులను, చదువుతోపాటు సంస్కారాలను, విజ్ఞానంతో పాటు వివేకాన్ని సమాంతరంగా నేర్పడంలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనది.తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని సమీకరించుకోవాలి లేదా అవగాహన కలిగి ఉండాలి. 'ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్' నిర్వచనం దినదినం మారుతూ వస్తున్నది. ఇంట్లో పెరగవలసిన పిల్లలు హాస్టల్ వలయాల్లో అనాధలుగా గడుపుతున్నారు. పిల్లల పెంపకానికి సంబంధించిన బాధ్యతను తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపైన వేయడానికి ముందుకు వస్తూ లక్షల్లో ఫీజులు చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నారు.పాఠశాల సమయంతో పాటు ట్యూషన్స్ వెళ్లే సంస్కృతి పెరగడంతో పిల్లలు తల్లిదండ్రులతో గడిపే సమయాన్ని మిస్ అవుతున్నారు.
తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తేవారి పిల్లల పెంపకం అసాధారణంగా ఉంటున్నది.తల్లిదండ్రులు చేసే పనులు, ప్రవర్తనలు, అలవాట్లు, ఆలోచనలు, మర్యాదలు, మానవ సంబంధాలు, సంభాషణల నుండి పిల్లలు పరోక్షంగా అమూల్యమైన విషయాలనే నేర్చుకుంటారు.ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ప్రాధాన్యం బాధ్యతగల విజయవంతమైన పౌరులుగా తమ పిల్లలు ఎదగడానికి తల్లిదండ్రుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను 'ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్' (పిల్లల పెంపకం కళలో తల్లిదండ్రుల పాత్ర' అంటాం.ఐదేండ్లవరకు పిల్లలు ఇళ్లనే పంజరంలో తల్లిదండ్రుల చెంతనే పెరుగుతారు.తల్లిదండ్రులు అలవాట్లు, ఆచార్యవ్యవహారాలు, హీరోయిన్లుగాఆరాధించబడ్డారు. అమ్మనాన్న చేసే ప్రతి పని తనకు ఆదర్శం అవుతుంది.పేరెంట్స్ మాట్లాడే మాటలు ప్రత్యక్ష బోధనలుగా స్వీకరించబడతాయి.తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల వ్యక్తిత్వం మీద అధికంగా పడుతుంది. పిల్లలు ఎవరు చెడ్డవారుగా పుట్టలేదు. మన పెంకంలోనే పిల్లలు మంచి లేదా చెడ్డ వారుగా ఎదుగుతారు. పిల్లల పెంపకం అనేది ఓ అపురూప బాధ్యత. కుటుంబ పరిస్థితులే బాలల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మన అలవాట్లనే వారు ఆదర్శంగా తీసుకొని అలవరుచుకుంటారు. మన జీవన లు విధానమే పిల్లలకు వేదమంత్రంగా బ భావించబడుతుంది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin January 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin January 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు